భర్త అభ్యర్థనను తోసిపుచ్చిన కర్ణాటక హైకోర్టు అనాదిగా భర్తలు తమ భార్యలకు తామే పాలకులుగా భావిస్తున్నారని.. భార్యల శరీరం.. మనస్సు.. ఆత్మను అణిచివేయాలన్న ఆలోచన బలంగా నాటుకుందంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు.. ఆమె మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని.. భర్తల చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చలుగా పేర్కొన్నారు.
పెళ్లన్నది మనిషిలోని మృగాన్ని బయటకు తీసుకొచ్చి.. భార్యల్ని శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్సు కాదని పేర్కొన్నారు. భార్యతో బలవంతపు సెక్సు చేయటం.. ఆమెను సెక్సు బానిసగా చూడటం లాంటి కేసు నుంచి విముక్తి ఇవ్వటం సాధ్యం కాదని భర్తకు తేల్చేశారు హైకోర్టు న్యాయమూర్తి. అంతేకాదు.. భార్యపై భర్త చేసే లైంగిక దాడిని అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకున్నా.. తన దృష్టిలో మనిషంటే మనిషి అని.. చట్టం అంటే చట్టమేనని పేర్కొన్నారు. అత్యాచారం అంటే అత్యాచారమేనని.. అది భార్యపై భర్త చేసినా సరేనని స్పష్టం చేశారు.
వైవాహిక జీవితంలో బలవంతపు సెక్సును అత్యాచారంగా.. తీవ్రమైన నేరంగా గుర్తించే అంశంపై తాను చర్చకు పోదలుచుకోలేదని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి.. అది చట్టసభలకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో తాము ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇలాంటి చర్యలు తూట్లు పొడుస్తాయన్నారు. ఈ కారణంతోనే ప్రపంచంలోని చాలా దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా చేశాయని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్… తదితర దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయన్న జస్టిస్ నాగప్రసన్న.. మన దేశంలోని చట్టాల్లోనూ మార్పు తేవాలని పేర్కొన్నారు.
రాజ్యాంగానికి అంతా సమానమేనని.. నేరం ఎవరు చేసినా నేరమేనని.. అత్యాచార సెక్షన్ కు మినహాయింపు ఇవ్వడం ఉండదని సదరు భర్తకు హైకోర్టు స్పష్టం చేసింది. పనిలో పనిగా.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి విషయంలో చర్యలు కూడా త్వరగా వెల్లడిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.