• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

హీరో రామ్ ట్వీట్ వైరల్

admin by admin
March 2, 2022
in Around The World, Movies, Top Stories
0
0
SHARES
316
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చుట్టూ ఉన్నప్రపంచంలో జరిగే దారుణాల గురించి మాట్లాడేందుకుపెద్దగా ఇష్టపడని సెలబ్రిటీలు.. తమ ఇమేజ్ ను పెంచటం.. నలుగురు తమ గురించి మాట్లాడుకునే అంశాల మీద మాత్రం పోస్టుల మీద పోస్టులు పెడుతుంటారు.

సామాజిక అంశాలు..రాజకీయ ప్రభావితం అంశాల మీద స్పందించేందుకు పెద్దగా రియాక్టు కారు. పెద్ద పెద్ద విషయాలు ఎందుకు.. చిత్ర పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసే ఏపీ ప్రభుత్వ టికెట్ల ధరల తగ్గింపు రచ్చపై ట్వీట్లు చేయటం.. తమకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఎంతమంది స్పందించారో అందరికి తెలిసిందే.

అలాంటిది హీరో రామ్ తాజాగా ఒక అంతర్జాతీయ అంశం మీద స్పందించారు. ప్రపంచ ప్రజలకు తాను చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిస్తున్న రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మీద ఆయన పోస్టు పెట్టారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యుద్ధం మీద పెద్దగా పోస్టులు పెట్టింది లేదు కానీ.. బాలీవుడ్.. హాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు మాత్రం తమ అభిప్రాయాల్నిసోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇంతకూ రామ్ పోతినేని చేసిన ట్వీట్ ను చూస్తే.. ‘‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు.  కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సైన్యాన్ని వాడడం  వారి బ్లడీ గాడ్ డామ్ డ్యూటీ’’ అని పేర్కొన్నారు. టైమ్లీగా ఉన్న ఈ ట్వీట్ ను చూస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇమేజ్ పెంచేదిలా ఉందన్న విషయం అర్థమవుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే..అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యను చెబుతున్నదంతా బాగుంది కానీ.. టాలీవుడ్ పరిశ్రమను ఇబ్బంది పెట్టేలా ఏపీ సర్కారు తీసుకున్న టికెట్ల ఇష్యూ మీద కూడా ఇదే స్ఫూర్తితో పోస్టులు పెట్టొచ్చు కదా? అలా ఎందుకు జరగటం లేదంటారు?

Tags: ram pothineniRussiaTollywood
Previous Post

మరో హిట్ కాన్సెప్ట్ తో రాబోతోన్న సూర్య

Next Post

వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి

Please login to join discussion

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra