• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రభాస్ విశాల హృదయానికి అభిమానుల హ్యాట్సాఫ్ !

admin by admin
July 10, 2024
in Movies
0
0
SHARES
98
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రూ.600 కోట్ల వ్యయంతో నిర్మాణమైన పాన్ ఇండియా సినిమా కల్కి అపూర్వ విజయం సాధించింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సలార్ మూవీతో నిలదొక్కుకుని కల్కీ మూవీ విజయంతో మరోసారి అందరినీ ఆకర్షిస్తున్నాడు. అయితే కల్కీ విజయం తర్వాత ఆ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ సాయం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా జూన్ 27న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు చేరులో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ నటన, నాగ్ అశ్విన్ దర్శకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే కల్కి సినిమాలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకుని రూ.10 వేల చొప్పున సాయం చేశాడని సమాచారం. ఈ సినిమా క్యాస్టూమ్ మాస్టర్ గా పనిచేసిన మురళి తాజాగా ఈ విషయం బయటపెట్టడంతో సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ఇక షూటింగ్ జరిగినన్ని రోజులూ ప్రభాస్ అందరికీ తన ఇంటి నుండే భోజనం తెప్పించాడట. ప్రతి సినిమాలో ప్రభాస్ ఇలాగే చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి డార్లింగ్ గొప్ప హృదయంపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తుంది.

Tags: gifthero prabhaskalki ad 2898kalki crewten thousand rupees
Previous Post

ఇండియన్-2.. బెంబేలెత్తిస్తున్న బుకింగ్స్

Next Post

ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఒక్కొక్క‌రికి రూ. 15 వేలు, ఇది రెడీ చేస్కోండి!

Related Posts

Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Movies

భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు

May 22, 2025
Movies

అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?

May 22, 2025
Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Load More
Next Post

ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఒక్కొక్క‌రికి రూ. 15 వేలు, ఇది రెడీ చేస్కోండి!

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra