సౌత్ మరియు బాలీవుడ్ బ్యూటీ హన్సిక మోత్వానీ తన అసాధారణమైన స్టైలిష్ లుక్లతో అదరగొట్టింది.
నిరంతరం ఫ్యాషన్ డ్రెస్సులతో వీలైనంత ఒళ్లు కనిపించేలా కుర్రతనాన్ని తట్టిలేపే ప్రయత్నాలు చేస్తుంటుంది.
వాటన్నిటికి ఆమె తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలు పీక్స్…. ఇవి ఆమె ఒక స్టైల్ క్వీన్ అని రుజువు చేసేలా ఉన్నాయి.
నలుపు రంగు- ఎర్ర తోలు ఎపుడూ గుడ్ కాంబినేషనే.
తాజాగా బ్లాక్ లెదర్ జాకెట్ … లోపల పొట్టి వైట్ క్రాప్ టాప్ ఆమె అందాన్ని పెంచాయి.
మ్యాచింగ్ లెదర్ ఫ్యాంట్, లెదర్ బ్లాక్ బూట్లతో కసిగా ఉంది.
అసలే సన్నబడిన అమ్మాయి… ఈ డ్రెస్ లో మరింత సన్నగా కనిపిస్తోంది.
హన్సికకు 31 ఏళ్లు.
ఆమె చాలా చిన్న వయసులో దేశ ముదురు సినిమాతో హీరోయిన్ అయ్యింది.
ఎంట్రీయే పెద్ద హిట్. ఆ తర్వాత కూడా మంచి సినిమాలే పడ్డాయి.
కానీ కెరీర్ నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమైంది.
అయితే, సినిమాలు ఎలా ఉన్నా తన స్టైల్ ను హన్సిక ఏనాడూ మరిచిపోదు.
ఎక్కడైనా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటుంది.