రిచ్ కిడ్… హిమాన్షు రావు తెలంగాణలో వైరల్. ఇటీవల అతను చిన్న యాక్సిడెంట్ కు గురయ్యాడని పెద్ద వార్త వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి ముద్దుల మనవడు అయిన హిమాన్షు రావు గుర్రపు స్వారీపై ఆసక్తి ఉన్నట్టుంది.
హిమాన్షు రావు పెంచుకుంటున్న గుర్రంతో తన ఫాంహౌస్ లో తిరుగుతున్న ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Hamanshu Rao is Back .
pic.twitter.com/YZv80y30v3
— Pulse of Telangana (@PulseTelangana) October 3, 2020