ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకున్నారు. ఆయన బస్సులో ప్రయాణిస్తే.. మిగిలిన వారంతా భారీ కాన్వాయ్ తో ఆయన్ను ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన సీన్ చూస్తే.. తెలుగు సినిమా మెగా బడ్జెట్ సినిమాలోని సీన్ లా కనిపించింది. ఇక.. గవర్నర్ తమిళ సై విషయానికి వస్తే.. ఆమె శనివారం సికింద్రాబాద్ నుంచి రైల్లో ప్రయాణించి భద్రాచలం చేరుకున్నారు.
ఈ ఇద్దరు ప్రముఖులు తమ పర్యటనల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ముంపు ప్రాంతాల బాధితుల్ని కలుసుకున్నారు. వారిని పరామర్శించారు. సహాయక కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరు నాగారంలోనూ.. భద్రాచలంలోనూ పర్యటించారు. గవర్నర్ తమిళ సై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాధితులను కలిశారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో విడత ఎన్నికైన తర్వాత భద్రాచలం రావటం ఇదే మొదటిసారి.
అది కూడా.. భారీ ఎత్తున గోదారి వరద పోటెత్తటం.. పెద్ద ఎత్తున ముంపునకు వేలాది మంది తల్లడిల్లటంతో ఆయన ప్రోగ్రాం ఫిక్సుకావటం.. వచ్చి పరామర్శించటం జరిగింది. గవర్నర్ కనుక పర్యటనకు రాకుంటే కేసీఆర్ అలా పైపైన హెలికాప్టర్లో తిరిగి ఏరియల్ వ్యూ చూసి వెళ్లిపోయారు. గవర్నర్ రైలు పర్యటన పెట్టుకోవడంతో కేసీఆర్ రోడ్డు మార్గం పట్టక తప్పలేదు. మొత్తానికి కేసీఆర్ ను నేలకు దించిన ఘనత తమిళసైదే అని చెప్పొచ్చు.

Comments 1