• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దేశ‌వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్ల మార్పు… ఎన్నిక‌ల నేప‌థ్య‌మేనా?

NA bureau by NA bureau
February 12, 2023
in Andhra, Top Stories, Trending
0
modi

New Delhi: Prime Minister Narendra Modi speaks during the National Youth Parliament Festival, 2019 Awards function, in New Delhi, Wednesday, Feb 27, 2019. (PTI Photo/Manvender Vashist) (PTI2_27_2019_000026B)

0
SHARES
188
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ‌వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ను మారుస్తూ.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్ర‌మంలో ఏపీ స‌హా.. 13 ఇత‌ర రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ ను కొత్త‌వారిని నియ‌మించ‌డం.. ఉన్న‌వారిని బ‌దిలీ చేయ‌డం చేశారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర లో వివాద‌స్ప‌దంగా ఉన్న గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ నియమితులయ్యారు.

మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించారు. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు రమేశ్.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివ్ ప్రతాప్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు.

అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా ఇంత మంది గ‌వ‌ర్న‌ర్ల‌ను మార్చ‌డం.. కొంద‌రిని బ‌దిలీ చేయ‌డం.. రాజ‌కీయంగాకూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి దీని వెనుక కేంద్రంలోని న‌రేంద్ర మోడీ  ఏం ఆశిస్తున్నార‌నేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇప్పుడు జ‌రిగిన మార్పు రాజ‌కీయంగా కూడా ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Tags: apBJPgovernerIndia
Previous Post

‘వెనిగండ్ల పౌండేష‌న్’ ఆధ్వ‌ర్యంలో మెగా జాబ్ మేళా – 1150 మందికి ఉద్యోగాలు!

Next Post

వైసీపీ అంద‌రూ స‌మానం కాదా.. ఏం జ‌రుగుతోంది..?

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Around The World

ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Load More
Next Post
ysrcp flag

వైసీపీ అంద‌రూ స‌మానం కాదా.. ఏం జ‌రుగుతోంది..?

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra