• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పట్టాభిరామ్ చేతికి గోరంట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్

admin by admin
August 13, 2022
in Andhra, Politics, Top Stories, Trending
2
0
SHARES
148
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోకు ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాలని ఆ వీడియో సంగతి తేల్చాలని ప్రతిపక్షాలు సహా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, వైసీపీ నేతలు, వైసీపీ మహిళా నేతలు మాత్రం అదేదో నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం అంటూ మాధవ్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాధవ్ వ్యవహారంపై ఇంకెక్కడి కేసు అంటూ మంత్రి ఉషాశ్రీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉషశ్రీ వ్యాఖ్యలపై టిడిపి నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.

మాధవ్ బూతు వ్యవహారంపై ఇంతవరకు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లోనూ కేసు రిజిస్టర్ చేయలేదు, దర్యాప్తు చేపట్టలేదంటూ వర్ల రామయ్య ఆరోపించారు. అంతేకాదు, ఆ బూతు వీడియోను ఇంతవరకు ఏ ల్యాబ్ కు పరీక్ష నిమిత్తం పంపలేదని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆ డర్టీ పిక్చర్ పై ఓవైపు రాష్ట్రమంతా అట్టుడికిపోతోందని, కానీ, మహిళా మంత్రి ఉషశ్రీ గారేమో ఇంకెక్కడి కేసు అంటున్నారని జగన్ ను ప్రశ్నించారు.

మరోవపు మాధవ్ వీడియోపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఘాటుగా స్పందించారు. కామపిశాచి మాధవ్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటి ఎన్నో పనులకు జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. అయితే తాను జగన్ ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ సంచలన ఫోరెన్సిక్ రిపోర్ట్ తో మీడియా ముందు పట్టాభిరామ్ సంచలన ప్రకటన చేశారు.

మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న విషయం తమకు తెలుసని, అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వివరించారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని పట్టాభి వెల్లడించారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మిస్టర్ జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పట్టాభి ఆరోపించారు.
కాగా, గోరంట్ల మాధ‌వ్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజానిజాల‌ను తేల్చాల‌ని కోరుతూ మ‌హిళా జేఏసీ ప్ర‌తినిధులు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను కలిశారు. టీడీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌ల‌కు చెందిన మ‌హిళా నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌కు ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. గ‌వ‌ర్న‌ర్‌కు ఉండే విశేషాధికారాల‌ను వినియోగించాల‌ని కోరారు
Tags: forensic test to gorantla's videominister usha sri charanShock to Gorantlatdp leader pattabhitdp leader varla ramaiah
Previous Post

తలొగ్గిన రేవంత్…తగ్గేదేలే అంటున్న కోమటిరెడ్డి

Next Post

కృతి శెట్టికి కొత్త టెన్షన్ పెట్టిన నితిన్

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post

కృతి శెట్టికి కొత్త టెన్షన్ పెట్టిన నితిన్

Comments 2

  1. Pingback: పట్టాభిరామ్ చేతికి గోరంట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్? - TodayNewsHub
  2. cialis buy online says:
    7 months ago

    I think the admin of this web page is in fact working hard
    for his website, as here every material is quality based material.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra