నాలుగు దశాబ్దాల క్రితం సంగతి
అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతం
ఆడపిల్ల పెద్ద మనిషి (పుష్పవతి అవ్వడం) అయితే తల్లిదండ్రులు భయంతో చచ్చేవారు
ఓబుల్ రెడ్డి అనే పరమ నీచుడు పడుచు పిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసేవాడు
పరిటాల రవి ఎంట్రీతో ఓబుల్ రెడ్డి యుగం ముగిసింది.
==
ఇటీవల ఏపీలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి
అత్యాచారాలు జరుగుతున్నాయి.
కానీ రక్షకుడే కరవయ్యాడు.
నిందితులకు శిక్షలు పడటం లేదు.
రాజమండ్రి దళితబాలికపై రేప్ కేసు
ఒంగోలులో వికలాంగురాలి సజీవ దహనం కేసు
ధర్మవరంలో బ్యాంకు ఉద్యోగి అయిన యువతిపై అత్యాచారం, హత్య కేసు
కడపలో మహిళ అత్యాచారం, హత్య కేసు ఏమయ్యాయో తెలియదు.
నేడు మళ్లీ ఇంకో అమ్మాయి అత్యాచారానికి గురైంది.
అనంతరం హత్య చేసి చంపేశారు .
నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి. మరి ప్రభుత్వం ఇతనిపై చర్యలు తీసుకుంటుందా?
పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి శిక్ష విధిస్తారా?
అసలు పాత కేసులు ఏమయ్యాయి? అనేది చూడాలి
ఇక ఈ ఘటనపై తెలుగుదేశం నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ రాడు, గన్ రాదు అంటూ పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టారు. ఆయన ట్వీట్ ఆయన మాటల్లోనే చదువుదాం