• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిరు వెర్సస్ గరికపాటి.. అంతటితో అయిపోలేదు

NA bureau by NA bureau
October 7, 2022
in Around The World, Telangana, Top Stories, Trending
0
chiraneevi garipati controversy
0
SHARES
258
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైదరాబాద్‌లో గురువారం జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు రేపిన చిన్న వివాదం పెద్ద చర్చకే దారి తీసింది. ఆయన అవధానం చేస్తున్న సమయంలో చిరంజీవి చుట్టూ పెద్ద ఎత్తున జనాలు మూగడం, ఆయనతో ఫొటోలకు ఎగబడ్డం.. దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఫొటో షూట్ ఆకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి హెచ్చరించడం.. దీనికి సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.

మనిషికి ఓర్పు, సహనం ఉండాలని ప్రవచనాలు చెప్పే గరికపాటి.. చిరంజీవి ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి ఆ స్థాయిలో అసహనానికి గురవ్వాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ చిరును నిందించకుండా.. ఫొటోలు ఆపాలంటే అభిమానులకు సున్నితంగా చెప్పాల్సిందని, అలా కాకుండా చిరును టార్గెట్ చేయడం ఏంటనే వాదనలు వినిపించాయి.

అందులోనూ చిరు తర్వాత ఎంతమాత్రం కోపగించుకోకుండా గరికపాటిని గౌరవించిన తీరుతో ఆయన హుందాతనం పెరిగింది. చిరుపై ప్రశంసలు కురిశాయి. గరికపాటి ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది.

ఐతే చిరు చక్కటి స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినా.. ఆయన తమ్ముడు నాగబాబు, మెగా అభిమానులు కలిసి వివాదాన్ని సాగదీస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు స్పందన చాలామందికి రుచించలేదు.

‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడడం పరిపాటే’’ అంటూ పరోక్షంగా గరికపాటికి కౌంటర్ వేశాడు నాగబాబు. ఈ వివాదంలో గరికపాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిరును అందరూ కొనియాడారు. అలాంటపుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ పెద్దమనిషిని కించపరచడం, ఆయన అభిమానులను బాధించడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక మెగా అభిమానులైతే ఒక రేంజిలో గరికపాటి మీద విరుచుకుపడిపోయారు. ఆయనకు సంబంధించి అనేక వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేశారు. ఇది బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు, గరికపాటి అభిమానులకు రుచించలేదు. వాళ్లు చిరు మీద, మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Issue : Garikapati and chiru

Reaction : Nag babu tweeted about it yesterday nyt and today early mrng entire mafia started tweeting. This time sunkara made it Kapu vs Brahmin.

Anntilo sunkara common thing entante caste teskuni rakunda discussion modalettadu. pic.twitter.com/CyfZWOZstT

— Cena 🇮🇳 (@taNTRum_guy) October 7, 2022

Tags: bramhinschiranjeevigarikapati narasimharaomega family
Previous Post

ఆ కంపెనీలో ఊచకోత – 12 వేల ఉద్యోగాలు అవుట్ !

Next Post

చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే.. పింఛ‌న్ 2 వేలు.. మీరిస్తోందెంత‌? :  వైసీపీ ఎమ్మెల్యేకి మ‌హిళ సూటి ప్ర‌శ్న‌

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post
chandrababu

చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే.. పింఛ‌న్ 2 వేలు.. మీరిస్తోందెంత‌? :  వైసీపీ ఎమ్మెల్యేకి మ‌హిళ సూటి ప్ర‌శ్న‌

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra