గంగవ్వ ఇల్లు చూద్దామా?

ఒకపుడు  మనకు క్రియేటివిటీ ఉన్నా... అది చూపించుకునే వేదికలు, అవకాశాలు తక్కువ. కానీ ఇంటర్నెట్ విప్లవంతో క్రియేటివిటీ ఉన్నవారు, కళ ఉన్న వారు ఎవరైనా సెలబ్రిటీ అవ్వచ్చు. అలాంటి సెలబ్రిటీయే గంగవ్వ.

60 ఏళ్ల వృద్ధురాలు అక్షరం ముక్క రాకపోయినా... తన సహజ శైలితో యుట్యూబులో అందరినీ ఆకట్టుకుంది. మై విలేష్ షోతో సరదాగా మొదలైన ఆమె పయనం బిగ్ బాస్ షో దాకా వెళ్లింది. ఆ గంగవ్వ ఇపుడు ఎందరికో స్ఫూర్తి.

బిగ్ బాస్ షో ఆమెకు ఇల్లు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు. అసలు ఆమె ఇల్లు ఇపుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఇల్లు ఎక్కడ కట్టిస్తున్నారు అంటే ఒక వీడియో ఇపుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే ఇది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.