• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ సంస్థకు ఫ్రాన్స్ భారీ షాక్…రూ.4415 కోట్ల ఫైన్…కారణమిదే

కాపీ రైట్ ఉల్లంఘన కింద గూగుల్ కు ఫ్రాన్స్ రూ.4415 కోట్లు ఫైన్

NA bureau by NA bureau
July 13, 2021
in Around The World
0
గూగుల్ ఇచ్చిన సర్ ప్రైజ్
0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ సంస్థకు ఫ్రాన్స్ భారీ షాకిచ్చింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను గూగుల్ కు 500 మిలియన్ల యూరోలు ( భారత కరెన్సీలో రూ.4,415 కోట్లు) జరిమానా విధించింది. న్యూస్ కాపీరైట్ (news copyright row) నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు  యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ ఫైన్ వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఫ్రాన్స్ లోని దేశీయ న్యూస్ పబ్లిషర్లకు సంబంధించి తాత్కాలిక ఆదేశాలను గూగుల్ అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడైంది. APIG, SEPM, AFP వంటి ప్రముఖ న్యూస్ పబ్లిషర్స్ తమ న్యూస్ కంటెంట్ వినియోగంపై రెమ్యురేషన్‌ కోరాయి. అయితే, దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవడంలో గూగుల్ విఫలమైంది. దీంతో, ఆ వ్యవహారంపై వాచ్ డాగ్ యాంటీ ట్రస్ట్ అథారిటీ స్పందించి జరిమానా విధించింది.

ఈయూ కాపీరైట్స్‌ నిబంధనల ప్రకారం.. మీడియా కంపెనీల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్‌ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్‌ యూరోలను ఫైన్‌ విధించింది. అయితే, రాబోయే 2 లేదా 3 నెలల్లో వార్తా సంస్థలకు, ఇతర పబ్లిషర్లకు సంబంధించిన వార్తల వినియోగానికి ఎలాంటి రెమ్యురేషన్  గూగుల్ ఇవ్వబోతోందో అన్న ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఒకవేళ గూగుల్ అలా చేయకపోతే రోజుకు అదనంగా 9 లక్షల యూరోల చొప్పున అదనపు జరిమానా విధించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా స్పందించలేదు.

Tags: copy right issueFranceGooglehuge fine for Googlenews agencies in FranceRs.4415 crores fine
Previous Post

రేవంత్ రెడ్డి పంచ్ డైలాగులు…వైరల్

Next Post

అమెరికన్లకు షాక్…ఆ వ్యాక్సిన్ తో కొత్త వ్యాధి

Related Posts

పెరిగిపోతున్న గన్ కల్చర్
Around The World

పెరిగిపోతున్న గన్ కల్చర్

May 16, 2022
మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి…  `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే
Around The World

మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి… `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే

May 15, 2022
స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?
Around The World

స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?

May 14, 2022
పెళ్లయిన కాసేపటికే నిప్పంటించుకున్న వధూవరులు..వైరల్
Around The World

పెళ్లయిన కాసేపటికే నిప్పంటించుకున్న వధూవరులు..వైరల్

May 14, 2022
శ్రీలంకలో మొదలైన తిరుగుబాటు
Around The World

శ్రీలంకలో ప్రజల విజయం

May 13, 2022
విశాఖలో విషాదం..
Andhra

విశాఖలో విషాదం..

May 13, 2022
Load More
Next Post
Corbevax : ఇది వెరీ వెరీ స్పెషల్ వ్యాక్సిన్

అమెరికన్లకు షాక్...ఆ వ్యాక్సిన్ తో కొత్త వ్యాధి

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds