తనకు అడ్డా లాంటి సొంతూరిలో.. అందులోనూ సొంతింట్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన వైఎస్ వివేకాకు సంబంధించిన సమాచారం.. తొలుత గుండెపోటు వచ్చినట్లుగా సాక్షి మీడియాలో రావడం తెలిసిందే. చూసినంతనే దారుణహత్యకు గురైనట్లుగా కనిపిస్తున్నా.. అందుకు భిన్నంగా వార్త ప్రసారం కావడంపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి సాదాసీదా ప్రజల వరకు సందేహంగా చూసే పరిస్థితి.
ప్రతి విషయానికి సమాధానం చెప్పడంతో పాటు.. వివరణలు ఇచ్చే సదరు మీడియా సంస్థగానీ, దాని యజమానులైన ఏపీ సీఎం జగన్ కుటుంబంగానీ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఈ కొరతను తాజాగా సీబీఐ తీర్చేసింది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తొలి చార్జిషీటును గత ఏడాది అక్టోబరు 10న సీబీఐ సమర్పిస్తే.. గత నెల 31న మరో నివేదికను కోర్టుకు సమర్పించింది.
అందులోని అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. పలు సందేహాలకు సమాధానాలు చెప్పేలా ఈ నివేదికలోని వివరాలున్నాయి. వివేకా దారుణహత్యను గుండెపోటుతో మరణించారన్న తప్పుడు ప్రచారం వెనుక ఉన్నది వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని సీబీఐ స్పష్టం చేసింది.
సీబీఐ తన నివేదికలో ఏం పేర్కొన్నది యథాతధంగా చూస్తే..
బాత్రూంలో రక్తపు మడుగులో వైఎస్ వివేకా పడి ఉన్న సమాచారాన్ని అందుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆ వెంటనే గుండెపోటుతో మరణించారన్న థియరీని అప్పటికప్పుడు మొదలు పెట్టినట్లుగా సీబీఐ పేర్కొంది. తన చార్జిషీట్ లో.. ‘అప్పటికి బాత్రూమ్లో… రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి మృతదేహం పడి ఉంది. డి.శంకర్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించారనే థియరీ అప్పటికప్పుడే మొదలుపెట్టారు.
ఈలోపు వైఎస్ భాస్కర్ రెడ్డి (అవినాశ్ రెడ్డి తండ్రి), వైఎస్ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు. గంగిరెడ్డి, శంకర్ రెడ్డి మరికొందరితో కలిసి పనివాళ్లతో బెడ్రూమ్లో, బాత్రూమ్లో రక్తపు మరకలను శుభ్రం చేయించారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా చక్కగా కట్లు కట్టించి… అంబులెన్స్‌లో పులివెందుల ఆస్పత్రికి తరలించారు’ అని పేర్కొన్నారు.
తాను అనుకున్నట్లే గుండెపోటు థియరీని తమ పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థకు సమాచారం అందించటం.. సమాచారం ఇస్తున్న వ్యక్తి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావటం.. ఘటనాస్థలంలో ఉండటంతో నమ్మేసిన సిబ్బంది.. ఆయన చెప్పినట్లుగా వార్తలు వేశారు. ఇందులో శివశంకర్ రెడ్డి కీలక భూమిక పోషిస్తే.. దానికి అవినాశ్ రెడ్డి తనవంతు సహకారం అందించారంటున్నారు. ఇలా తాను తప్పు చేసిన అవినాష్ రెడ్డి.. తన తప్పులోకి తమ పార్టీ అధినేత మీడియా సంస్థను కూడా లాగేసినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.