• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కొడాలిపై పోటీకి ఫైర్ బ్రాండ్ మహిళా నేత సై

admin by admin
September 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
148
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవని రేణుకా చౌదరి….అమరావతి రైతులకు మద్దతుగా వచ్చారంటూ కొడాలి నాని అసెంబ్లీలో ఎద్దేవా చేయడం వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలపై రేణుకా చౌదరి దీటుగా స్పందించారు.

ఈ సందర్భంగా కొడాలి నానిపై రేణుక చౌదరి ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ అని రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుజ్జి నీకు చరిత్ర తెలియదు…రాజీవ్ గాంధీ ఇచ్చిన ఫోన్టో గూగుల్ కొట్టు…రేణుకా చౌదరి అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని నానిపై రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. అసెంబ్లీలో తన ప్రస్తావన తెచ్చిన కొడాలి నానికి రేణుకా చౌదరి థ్యాంక్స్ కూడా చెప్పారు.

తన గురించి అసెంబ్లీలో మాట్లాడి తనకు బోలెడు ఫ్రీ పబ్లిసిటీ నాని తెచ్చారని, అంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలని చురకలాటించారు. నాని తనకు మంచి ఐడియా ఇచ్చారని, అందుకే రాబోయే ఎన్నికల్లో నాని సొంత నియోజకవర్గం గుడివాడ నుంచి తాను పోటీ చేస్తానని రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మున్సిపల్ కార్పొరేటర్ గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదని అన్నారు.

గుడివాడలో పోటీ చేస్తే తానే గెలుస్తానని కొడాలి నానిని, మళ్లీ ఎవరు ఎన్నుకోరని చెప్పారు. ఏ ప్రాంతం నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పారీ ఫైర్ బ్రాండ్ నేత. మరి రేణుకా చౌదరి తాజా కామెంట్లపై కొడాలి నాని స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: challengegudiwada constituencykodali nanirenuka chowdaryrenuka to contest on kodali
Previous Post

అసెంబ్లీ దగ్గర హై టెన్షన్..భవనంపై టీడీపీ నేతల నిరసన

Next Post

కొడాలిపై పోటీ…రేణుకా చౌదరి టంగ్ స్లిప్?

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

కొడాలిపై పోటీ...రేణుకా చౌదరి టంగ్ స్లిప్?

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra