• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో..మాజీ ఎంపీ ఫైర్

admin by admin
September 26, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలోని దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని హర్షకుమార్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన సందర్భంగా జగన్ పై హర్షకుమార్ నిప్పులు చెరిగారు.

ఇక, హోంమంత్రి సొంత గ్రామమైన పోచవరంలో దళిత యువకుడిని ఉరివేసి హత్య చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేయలేదని కూడా హర్ష కుమార్ మండిపడ్డారు. నిందితుల నుంచి పోలీసులు ముడుపులు తీసుకుని దళితుల కేసులను నీరుగారుస్తున్నారని హర్ష కుమార్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా హర్ష కుమార్ స్పందించారు.

ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడం బాధాకరమని హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అన్ని పేర్లు మార్చడం కన్నా ఒకేసారి జగన్ ఆంధ్రప్రదేశ్ అని మార్చుకోవాలంటూ జగన్ పై సెటైర్లు వేశారు. రాబోయే ప్రభుత్వం అన్ని పేర్లను రద్దు చేస్తుందని హర్ష కుమార్ చెప్పారు. ప్రతి యాత్రను అడ్డుకోవాలన్న ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతులు పాదయాత్ర చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారని, శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు.

గతంలోనూ జగన్, సజ్జలపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఓవరేక్షన్‌ ఎక్కువైందని, ప్రభుత్వ విధానాలను ప్రకటించేందుకు సజ్జల ఎవరని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆత్మగౌరవంతో బతకలేని మంత్రులకు ఆ వెధవ పదవులు ఎందుకంటూ హర్షకుమార్ చేసిన కామెంట్లు గతంలో కాక రేపాయి. జగన్ ఒక్క మంత్రికీ అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వరని, సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మాట్లాడిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన వెధవ బతుకులు, పదవులు ఎందుకని… కొంచెం గౌరవం పెంచుకోండని మంత్రులనుద్దేశించి హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Tags: attrocities on dalits in apex mp harsha kumarJaganname change issuentr health university
Previous Post

పేరు మార్పుపై నోరు విప్పిన లక్ష్మీ పార్వతి

Next Post

ఆ పనులతో ఎన్టీఆర్ ‘పేరు’ సంపాదించుకున్నారు

Related Posts

Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Politics

ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ

September 30, 2023
Around The World

Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?

September 30, 2023
Trending

అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

September 30, 2023
Trending

41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ

September 30, 2023
Top Stories

జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు

September 30, 2023
Load More
Next Post

ఆ పనులతో ఎన్టీఆర్ ‘పేరు’ సంపాదించుకున్నారు

Latest News

  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్
  • డ్యామేజీ కంట్రోల్ మొదలెట్టిన కేటీఆర్
  • షర్మిలకు కాంగ్రెస్ షాకిచ్చిందా ?
  • జమిలిపై మోడీ కి మోజు ఎందుకంటే…
  • జగన్ లోని మృగం గురించి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
  • చంద్రబాబుకు హీరో సుమన్ బాసట

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra