రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. అన్ని విభాగాల ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు.
చాలామంది ఉద్యోగులను పోలీసుల ద్వారా గృహ నిర్బంధం చేయించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల సంఖ్య కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టి వీరి ఆందోళన ఆపడం పోలీసుల తరం కాలేదు.
జీతాలు పెంచమంటే పెంచకపోగా తగ్గించడం అన్నది ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యమంత్రులను బెదిరించిన ఉద్యోగులను జగన్ పూచికపుల్లతో సమానంగా తీసేయడంతో దిక్కుతోచక జగన్ సర్కారుపై వారు ఉద్యమించడం మొదలుపెట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనను కింది వీడియోల్లో చూడొచ్చు.
When angry employees protest…. #PRC
Chittoor collectorate#AndhraPradesh pic.twitter.com/yklXiOpu3f— P Pavan (@PavanJourno) January 20, 2022
#teachers and #government employees staged protest at the district collectorates across the state on Thursday demanding cancellation GOs issued for the revised pay. @NewIndianXpress #AndhraPradesh pic.twitter.com/HapsSUn5AR
— TNIE Andhra Pradesh (@xpressandhra) January 20, 2022
— Satyajith (@satyajithpinku) January 20, 2022
Revolution against #PRC pic.twitter.com/WBTQiebcec
— SV (@cnupatnam) January 20, 2022
కర్నూల్: ఉద్యోగుల నిరసనలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ – పీఆర్సీ కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు – కర్నూలుజిల్లా చాగలమర్రి-పాణ్యం హైవేపై ఉపాధ్యాయ సంఘాల బైఠాయింపు – జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు – ఉపాధ్యాయ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/1jfLQyKorU
— anigalla🇮🇳 (@anigalla) January 20, 2022
కృష్ణా జిల్లా, మచిలీపట్నం….
ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ పై ఉద్యోగుల ఆందోళనలు…
ఈ రోజు ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు, మద్దతు పలికిన రైతు సంఘాలు…
కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు…#PRC pic.twitter.com/HsW463C9xH
— Ramesh Devarakonda A+ Ve (@Urs_Ramesh_Urs) January 20, 2022
♦పీఆర్సీ పై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు వేలాది మంది ఉపాధ్యాయులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. pic.twitter.com/4ahfTzRHK9
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 20, 2022
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా? టీడీపీ 43 శాతం పీఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి. ఇవాళ అసలు జీతాలకే ఎసరు పెట్టారు. సమస్యలు పరిష్కరించకుండా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు.ఉద్యోగుల న్యాయపోరాటానికి టీడీపీ మద్దతు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలి- అచ్చెన్నాయుడు pic.twitter.com/sE6A2nYn0l
— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) January 20, 2022
సినిమాటోగ్రఫీ మంత్రి @perni_nani ఊర్లో
మంత్రికి సినిమా చూపించిన ప్రభుత్వ ఉద్యోగులు
గవర్నమెంట్ @YSRCParty నిలువునా ముంచేసింది అంటూ కలెక్టరేట్ ని ముట్టడించిన ఉపాధ్యాయులుజగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పీఆర్సీ నిర్ణయం వల్ల నష్టపోనున్న ఉపాధ్యాయులు@JanaSenaParty@PawanKalyan#AP_PRC pic.twitter.com/RQ1RaiM3z0
— Girijesh Naidu (@Girijesh_Naidu) January 20, 2022