రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము వైసీపీ ప్రజా ప్రతినిధులను కోరారు. తాను అడగకముందే జగన్ మద్దతిచ్చారంటూ.. ఆమె వ్యాఖ్యానించారు. ఇక, సామాజిక న్యాయంలో భాగంగా ముర్ముకు ఓటేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ నిర్దేశించారు.
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం లభించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు.. విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ ఎంపీలు, బీజేపీ నేతలు సోము వీర్రాజు, సీఎం రమేశ్ తదితరులు స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ కళాకారుల నృత్యాలతో ఆహ్వానించారు.
అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముర్ముకు జగన్ దంపతులు స్వాగతం పలికా రు. అక్కడ తేనీటి విందు అనంతరం..అంతా కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్కు వెళ్లారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు ముర్మును సీఎం జగన్ పరిచయం చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని.. వైసీపీ ప్రజా ప్రతినిధులను ముర్ము కోరారు.
ఆంధ్రప్రదేశ్ విశిష్టతలను కొనియాడిన ముర్ము.. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనాన్ని ప్రశంసించారు. సామాజిక న్యాయంలో భాగంగా ముర్ముకు ఓటేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ నిర్దేశించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులెవరూ గైర్హాజరవకుండా విప్లు బాధ్యత తీసుకోవాలని సీఎం నిర్దేశించగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.