మాట తప్పను..మడమ తిప్పను..ఇది సీఎం జగన్ పేటెంట్ డైలాగ్. తాను ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చానని, దేశవ్యాప్తంగా మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో మేనిఫెస్టోను ఖుర్ ఆన్, బైబిల్, భగవద్గీతలా భావించి దానిని అమలు చేశానని జగన్ గొప్పలు చెబుతుంటారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని ప్రజలకు పదే పదే చెబుతుంటారు జగన్. అయితే, జగన్ తప్పిన మాటలు..తిప్పిన మడమలు…అమలు చేయని హామీల చిట్టా కొండవీడు చాంతాండంత ఉంది. ఇపుడు ఇదే విషయంపై జగన్ ను సోషల్ మీడియాలో నెెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జగన్ తప్పిన హామీలను ఒక్కొక్కటిగా పాయింట్ ఔట్ చేస్తూ వైసీపీకి ఓటు వేయొద్దని కామెంట్లు చేస్తున్నారు.
*మద్య నిషేధం* – తప్పాడు – ఓటు వేయొద్దు
*200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* – తప్పాడు – ఓటు వేయొద్దు
*ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*2021 డిసెంబర్ లోపు పోలవరం* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*కరెంటు చార్జీలు తగ్గిస్తా* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*బస్సు చార్జీలు తగ్గిస్తా* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*కులానికొక కార్పొరేషన్* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*నియోజకవర్గంలో ఓక గోడౌన్* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
*2021 లోపు రైల్వే జోన్* – మాట తప్పాడు – ఓటు వెయ్యొద్దు
…
ఇలా చెప్పుకుంటూ పోతే….
చెత్త పన్ను విధింపు
ఇంటి పన్ను పెంపు
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
ఆస్థి పన్ను పెంపు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
అన్నా క్యాంటిన్ రద్దు
ప్రజా వేదిక కూల్చివేత
నూలు సబ్సిడీ కట్
కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
కుమ్మరులకు మట్టి హక్కులు కట్
వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
రజకులకు చెరువుల హక్కులు కట్
గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
గిరిజనుల కు కలప పై హక్కులు కట్
రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
విద్యోన్నతి కట్
నిరుద్యోగ భృతి కట్
సంక్రాతి కానుక కట్
రంజాన్ తోఫా కట్
క్రిస్మస్ కానుక కట్
డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్…..