• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మాటిచ్చి గెలిపించిన శివకుమార్ కు సోనియా బర్త్ డే గిప్టు ఇస్తారా?

NA bureau by NA bureau
May 14, 2023
in Around The World, Politics, Top Stories, Trending
0
DK Sivakumar in Karnataka

DK Sivakumar in Karnataka

0
SHARES
125
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

Listen to the number – 136!@DKShivakumar ji led his team like Arjun without a doubt!! pic.twitter.com/4zg2KLNUAe

— Sujata Paul – India First (Sujata Paul Maliah) (@SujataIndia1st) May 13, 2023

గెలుపు జీవన్మరణ సమస్యగా మారిన వేళలో.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవటానికి మించిన సంతోషం మరొకటి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వరుస పెట్టి వచ్చి పడుతున్న ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీకి.. ఒక బలమైన విజయం.. అది కూడా ప్రత్యర్థి దిమ్మ తిరిగిపోయేలాంటి గెలుపు ఒకటి తమ ఖాతాలో పడాలని  కోరుకుంటున్న వేళ.. కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైన అధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

ఈ విజయంలో ప్రధాన వాటా ఎవరిది? అన్నప్పుడు వేళ్లు రెండు సిద్దరామయ్య.. డీకే శివకుమార్ వైపు చూపిస్తాయి. పాలనా అనుభవం.. పెద్ద మనిషిగా పేరు ప్రఖ్యాతులు.. లాంటివి సిద్దకు సొంతమైతే.. దూకుడు నేతగా.. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు.. తాను కష్టాలపాలు అయినా.. చివరకు తిహార్ జైల్లో నెలల తరబడి ఉంచినా.. వెనక్కి తగ్గక పార్టీ కోసం పోరాడిన శివ కుమార్ కనిపిస్తారు. ఇలా ఇద్దరు ముఖ్యనేతలు కర్ణాటక కాంగ్రెస్ విజయంలో కీలకభూమిక పోషించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు కలిసికట్టుగా పని చేయకపోతే.. ఈ గెలుపు సాధ్యమయ్యేది కాదు.

ఇదే.. ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి చిక్కుగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తిహార్ జైలుకు వచ్చి మరీ పలుకరించి.. పరామర్శించిన సోనియాకు విధేయుడిగా నిలుస్తారు శివకుమార్. కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో గెలిపిస్తానని.. కర్ణాటకలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తానని పార్టీ అధినేత్రి సోనియాకు మాటిచ్చి మరీ.. గెలిపించిన శివకుమార్ ఇప్పుడు సీఎం అవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇక్కడే మరోఆసక్తికర విషయాన్ని వెల్లడించాలి. డీకే శివకుమార్ పుట్టిన రోజు మే 15. ఇదే రోజున.. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దీంతో.. డీకే పుట్టిన రోజున సోనియాగాంధీ ఆయనకు స్వీట్ న్యూస్ చెబుతారా? ఆయన పుట్టిన రోజుకు తిరుగులేని కానుకను ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్న వేళలో అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమా? ప్రభుత్వాధినేతగా అనుభవం ఉన్న సిద్ద అవసరమా? అన్నది గాంధీ ఫ్యామిలీ తేల్చుకోవాల్సిన పరిస్థితి. డీకే శివకుమార్ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. ఆయన చిరకాల కోరికను సోనియగాంధీ తీరుస్తారా? లేదా? అన్నదిప్పుడు ఉత్కంటగా మారింది.

Tags: Congressdk shivakumardk sivakumarrahul gandhiSonia gandhi
Previous Post

సెంచరీకొట్టిన లోకేష్ యువగళం!

Next Post

అవినీతి- అమూల్‌ .. అక్క‌డే కాదు.. ఏపీలోనూ అస్త్రాలే!

Related Posts

Top Stories

మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు

June 6, 2023
Trending

ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

June 6, 2023
Trending

సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట

June 6, 2023
Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Load More
Next Post
నరేంద్ర మోదీ, జగన్

అవినీతి- అమూల్‌ .. అక్క‌డే కాదు.. ఏపీలోనూ అస్త్రాలే!

Latest News

  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట
  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra