• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘బాహుబలి-3’ ఉందో లేదో తేల్చేసిన రాజమౌళి

admin by admin
March 14, 2022
in Around The World, Movies, Top Stories, Trending
0
0
SHARES
213
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దర్శక ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన బాహుబ‌లి చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచానికి తెలుగు సినిమా స్టామినాను చాటి చెప్పిన ఈ చిత్రం హీరో ప్ర‌భాస్ కు అంత‌ర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరోగనే కాకుండా గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. ఇండియాలో బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ స్టార్ హీరోతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నిర్మాత‌లు క్యూ క‌ట్టారు.

పాన్ ఇండియా రేంజ్ లో సాహో, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్ కాగా…ఆది పురుష్ వంటి ప్రతిష్టాత్మక చిత్రం కోసం ప్ర‌భాస్ భారీ రెమ్యున్ రేషన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అమ‌రేంద్ర బాహుబ‌లి పాత్రకు ప్రాణం పోసిన ప్ర‌భాస్ ను మరోసారి అదే పాత్రలో తెరపై చూడాలని బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, బాహుబలి-3 ఆలోచనపై జక్కన్న ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రభాస్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. దీంతో, అంతా బాహుబలి-3 లేదని ఫిక్సయ్యారు. కానీ, తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో జక్కన్న ఆ చిత్రం మూడో పార్ట్‌ పై షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు.

బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం రానుందా? అన్న ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘తప్పకుండా రావొచ్చని, బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇందుకు మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. అయితే దీనికి కాస్త సమయం పడుతుండొచ్చు. కానీ బాహుబలి రాజ్యం నుంచి కచ్చితంగా ఆసక్తికరమైన వార్త రానుంది’ అంటూ రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. తమ హీరోను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సీక్వెల్ ఉందని జక్కన్న చెప్పడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవు. దీంతో, ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉంది.

Tags: bahubali moviebahubali third partBahubali-3big announcementpan india hero prabhastollywood ace director rajamouli
Previous Post

చంద్రబాబు పర్యటన భగ్నం…వైసీపీ కుట్రలు బట్టబయలు

Next Post

జగన్ సీఎం సీటుకే ఎసరు పెట్టిన బ్రదర్ అనిల్

Related Posts

Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Load More
Next Post

జగన్ సీఎం సీటుకే ఎసరు పెట్టిన బ్రదర్ అనిల్

Please login to join discussion

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra