దిగంగన సూర్యవంశీ (Digangana Suryavanshi) హిప్పి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
అమ్మాయికి హిట్ రాకపోయినా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫాలోయర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
పొడగరి అయిన ఈ సొగసరి కొన్ని యాంగిల్స్ లో చూస్తే బాలీవుడ్ స్టార్ లా కనిపిస్తోంది.
ఎక్స్ ప్రెషన్స్ బాగుంటాయని ఆమె కొందరు పొగుడుతుంటారట.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఇవిగో చూడండి