పూటకో అబద్ధం. ఇదీ జగన్ రెడ్డి పాలన. ఆయన అసెంబ్లీలో అబద్ధాలు చెబుతారు. ఆయన అనచరులు పబ్లిక్ గా అబద్దాలు చెబుతారు. యూట్యూబ్ నిండా వైసీపీ అబద్ధాలే.
వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.
గూగుల్ లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది.
వైసీపీ గెలిస్తే అమరావతి, పోలవరం ఆగిపోతాయని అప్పట్లో చంద్రబాబు చెప్పారు.
కానీ ఏపీ ప్రజలు నమ్మలేదు. అపుడు చంద్రబాబు చెప్పింది తప్పు మేము అమరావతిని మార్చం అని ఈ కబుర్ల రాయుళ్లు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అవి వాళ్ల నోటినుంచే వినండి.
అపుడు వైసీపీ ఎంత దిగజారి అబద్ధాలు చెబుతుందో అందరికీ అర్థమైపోతుంది.
ఒక్క రాజధాని కట్టలేక ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ కాలం వెళ్ళదీస్తున్న వారు మూడు రాజధానులు కడతామంటే నమ్మడానికి ఏపీ ప్రజలేమీ వెర్రోళ్లు కాదు కదా.
వైఎస్సార్సీపీ వాళ్ళ కన్నా బ్రిటీష్ వాళ్ళు మేలు.వాళ్ళు పాలించడం కోసం విభజించి పాలించు అన్న సూత్రాన్ని అమలు చేసినా,అది బయటి వాళ్ళపై చేశారు.వీళ్ళు మాత్రం సొంత ప్రజల పైనే చేస్తున్నారు.ప్రజలను విడదీసి, వారి మధ్య విష బీజాలు నాటుతున్నారు#JaganPaniAyipoyindhi #JaganFailedCM #Amaravati pic.twitter.com/dDNeQeq2o5
— Telugu Desam Party (@JaiTDP) October 9, 2022
పూటకో మాట. ఇదీ జగన్ రెడ్డి విషపునీయత. వీరికి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు. అందుకే ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ కాలం వెళ్ళదీస్తున్నారు#JaganPaniAyipoyindhi#JaganFailedCM pic.twitter.com/OcVowffnqI
— Telugu Desam Party (@JaiTDP) October 8, 2022