• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ లక్షా 31 వేల కోట్లు ఏమయ్యాయి జగన్ ?

ఆర్థిక శాఖ లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ దేవినేని ఉమ ఛాలెంజ్

admin by admin
October 14, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
334
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జగన్ పాలనలో ఖజానాపై అప్పుల బజానా ఎక్కువైందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అందినకాడికి జగన్ అప్పులు చేస్తున్నారని, ఈ అప్పుల తిప్పలు భవిష్యత్తులో ఏపీ ప్రజల మెడకు గుదిబండై కూర్చుంటాయని పలువురు ఆర్థిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి తోడు, ఏపీ ఆర్ధిక శాఖలో  రూ.41 వేల కోట్లకు సంబంధించిన జమా ఖర్చుల్లో అవకతవకలు జరిగాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ఏపీలోని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పనితీరు దారుణంగా ఉందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పయ్యావుల లేఖ రాయడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది.జగన్ సర్కార్ రూ. 25 వేల కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చిన సంగతి ఆ లెక్కల్లో చూపలేదని పయ్యావుల గుర్తు చేశారు. రూ.25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని పయ్యావుల జగన్ సర్కార్ గుట్టువిప్పడంతో బుగ్గన సహా వైసీపీ నేతలెవరూ నోరు మెదపలేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ లెక్కలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లెక్కల్లో రూ. లక్షా 31 వేల కోట్లు కనిపించడంలేదని ఉమ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా నిధుల మళ్లిస్తోందని, లెక్కల్లో గోల్ మాల్ చేస్తోందని ఉమ దుయ్యబట్టారు. జగన్ సర్కార్ డబ్బు ఎక్కడ, ఏ విధంగా ఖర్చు చేసిందో ఎవరికీ తెలియదని విమర్శించారు.

ఇలా ఏ లెక్కల్లోకి రాకుండా మాయమైన సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ఉమ నిలదీశారు. ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని దేవినేని ఉమ సవాల్ విసిరారు. మరి, ఈ సవాల్ పై జగన్, వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: ap cm jaganap financial statusdebts in apex minister devineni umaopen challengeshocking comments
Previous Post

జగన్ ‘పవర్’ కట్ పై ఆర్ఆర్ఆర్ సెటైర్లు

Next Post

‘గాడ్ ఫాదర్’కి ఇన్ని ప్రత్యేకతలా!

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

‘గాడ్ ఫాదర్’కి ఇన్ని ప్రత్యేకతలా!

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra