???????????????? pic.twitter.com/HhI6d7JVO1
— αмαяαη (@leochordia) October 22, 2021
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ తెలుగు 5లో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్లలో ఒకరు.
అతను తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్నాడు.
షణ్ముఖ్ జస్వంత్ షోలోకి అడుగుపెట్టినప్పటి నుండి హెడ్‌లైన్స్‌లో దూసుకుపోతున్నాడు.
ఏంటి ఎవరో అమ్మాయి గురించి చెప్తారనుకుంటే వీడి గురించి చెప్తామనుకుంటున్నారు.
ఆ అమ్మాయి ఈ షణ్ముక్ లవర్ అయిందని బిగ్ బాస్ తర్వాత భారీ టాక్ వచ్చింది కదా.
అబ్బ నిన్న చీర కట్టింది… ఎంత కలర్ ఫుల్‌గా, ఎంత సెక్సీగా ఉందో
చూసి ఆనందించండహే
షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన చాలా కాలంగా ఒకరినొకరు క్లోజ్ గా చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
రష్మి, సుధీర్ అంత కాకపోయినా సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంటలలో వారు ఒకరు.
దీప్తి ఎప్పుడూ షణ్ణుపై తన ప్రేమను చూపించే అవకాశాన్ని వదులుకోలేదు.
ప్రస్తుతం దీప్తి, షన్నుల పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. షణ్ముఖ్ తల్లిని వీరి ప్రేమ గురించి అడిగినప్పుడు ఆమె సమాధానం అందరిలో ఆసక్తిని రేపింది.
దీప్తి సునయనను కోడలిగా అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఆమెను అడిగితే షణ్ను మరియు దీప్తి మంచి స్నేహితులు మరియు వారు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు. వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది.
కోడలికి ఎంత క్రేజుందో … ఈ క్రేజు చూస్తే షణ్ణు తల్లి ముచ్చటపడుతుందా? బాధపడుతుందా?