• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రభాస్ తో షూటింగ్ లో అస్వస్థత…ఆస్పత్రిలో స్టార్ హీరోయిన్

admin by admin
June 14, 2022
in Movies, Top Stories
0
0
SHARES
47
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే నటిస్తోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర షూటింగ్ కోసం హైద‌రాబాద్‌ వచ్చిన దీపికా పదుకొణే…స్వల్ప అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సెట్స్ లోనే హఠాత్తుగా దీపికా పదుకొణే హార్ట్ బీట్ పెరిగిపోవడంతో షూటింగ్ ర‌ద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లిందట.

కామినేని ఆసుపత్రిలో ప్రాథ‌మిక చికిత్స, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదని వైద్యులు చెప్పారట. దీంతో, దీపికా తాను బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిపోయిందట. నోవాటెల్‌లోనూ దీపికా పదుకొణే వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీపిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమెకు వైద్యులు సూచించిన‌ట్టు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఆ చిత్రం కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. రెబల్ స్టార్ ప్ర‌భాస్‌, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా ప‌ఠానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకొణె ‘ప్రాజెక్టు K ‘తో నేరుగా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతోపాటుగా ‘స‌ర్క‌స్’ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న దీపికా…షారుక్ ఖాన్‌తో కలిసి ‘ప‌ఠాన్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు దీపికా ఓ హాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags: Asia's popular actor prabhasdeepika padukonedeepika padukone hospitalizedheart beat raisedproject k movie
Previous Post

‘ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్ర‌న్న భ‌రోసా’…జగన్ కు చుక్కలే

Next Post

అమెరికాలో ఆపద్భాందవుడు – కృష్ణ ప్రసాద్ సోంపల్లి

Related Posts

Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Andhra

వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!

June 11, 2025
Andhra

లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట

June 11, 2025
Load More
Next Post

అమెరికాలో ఆపద్భాందవుడు - కృష్ణ ప్రసాద్ సోంపల్లి

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra