• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లోకేష్ సంచలన నిర్ణయం – జగన్ కి షాక్

పరీక్షల రద్దు కోరుతూ టీడీపీ తరఫున కోర్టులో పిటిషను వేసిన లోకేష్

admin by admin
April 29, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
775
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

Image

కరోనా ఉదృతంగా ఉండటంతో విద్యార్థుల తరఫున మర్యాదపూర్వకంగా, గౌరవమైన భాషలో పరీక్షల రద్దు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కి లోకేష్ లేఖ రాశారు.

జగన్ వినలేదు. లేఖకి రిప్లై లేదు. పరీక్షల రద్దు ప్రకటన లేదు. లోకేష్ అడిగాడు కాబట్టి పరీక్షలు పెట్టాల్సిందే అని ఫిక్సయ్యాడు సీఎం జగన్.

తర్వాత లోకేష్ మరోసారి విన్నవించాడు. పోల్ పెడితే… అభిప్రాయసేకరణలో విద్యార్థులంతా ముక్తకంఠంతో పరీక్షలు వద్దన్నారు. తల్లిదండ్రులదీ అదే మాట. ప్రాణం ఉంటే చాలు, పరీక్ష లేకపోయినా పర్లేదు అన్నారు. అపుడు కూడా లోకేష్ వినతిని జగన్ లెక్కచేయలేదు.

పరీక్షలు పెట్టి తీరుతా, మే 5 న పరీక్షలు పెడతా అంటూ జగన్ తాజాగా ప్రకటించడంతో లోకేష్ ఇపుడు కోర్టుకు వెళ్లాడు. విద్యార్థుల తరఫున తెలుగుదేశం పార్టీ…  విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్యం దృష్యా పరీక్షలను రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని కోర్టులో పిటిషను వేశారు.

దీంతో జగన్ పార్టీకి ఫీజులు ఎగిరిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టులు ఏ పరీక్షలకు అనుమతి ఇవ్వవు. ఇందులో అనుమానమే లేదు. జగన్ మొండికిపోయి లోకేష్ ని హీరోని చేశాడు. 20 లక్షల కుటుంబాలకు ఇపుడు లోకేష్ హీరో అయ్యే పరిస్థితి.

Tags: 10th class10th examsAP CM YS Jaganinter examsLokeshnara lokeshys jagan
Previous Post

ఆ పని చేయకపోవడం వల్లే జగన్ ఫెయిల్ – చంద్రబాబు

Next Post

గుండెపోటుతో కాలిఫోర్నియా నివాసి మృతి

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Load More
Next Post

గుండెపోటుతో కాలిఫోర్నియా నివాసి మృతి

Please login to join discussion

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra