• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదు..చైనాలో అల్ల కల్లోలం

admin by admin
March 15, 2022
in Around The World, Top Stories
0
0
SHARES
221
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు వేవ్ ల సునామీలాగా విరుచుకుపడిన కరోనా ధాటికి పలు దేశాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ దెబ్బ నుంచి కోలుకొని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో చైనాలో ఫోర్త్ వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ ప్రభావంతో చైనాలోని పలు నగరాలు లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.

కరోనా విజృంభించిన సమయంనాటి పరిస్థితులు ఇపుడు చైనాలోని పలు నగరాల్లో దర్శనమిస్తున్నాయి. పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది, నిర్మానుష్యంగా మారిన రోడ్లు వంటి దృశ్యాలు ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌ తరహాలోనే ఈ వేరియంట్ తో మరణాలు సంభవించే అవకాశం చాలా తక్కువ. కానీ, డెల్టా కన్నా చాలా రెట్లు వేగంగా ఇది వ్యాప్తి చెందడంతో ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలు అతలాకుతలమవుతున్నాయి.

సోమవారం ఒక్కరోజే 2,300 కేసులు రికార్డ్‌ అయ్యాయి. అంతకుముందు రోజు 3400 కేసులు నమోదయ్యాయి. గడచిన రెండేళ్లలో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. చైనాలో టెక్ హబ్‌గా పిలిచే షెన్‌జెన్‌ సిటీలో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో  వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. షెన్‌జెన్‌ పరిధిలో ఫ్యాక్టరీలు, స్మాల్‌ స్కే్ల్‌ క్లస్టర్లు ఎక్కువగా ఉండటంతో కమ్యూనిటీ స్ర్పెడ్‌ వేగంగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. చైనాలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags: Coronacorona fourth wavecovid-19 fourth wavedanger bellslock down in chinaomicron ba2 variant
Previous Post

6 నెలలపాటు వాట్సాప్ వద్దంటోన్న కేటీఆర్

Next Post

శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌…పాపం నిద్ర ప‌ట్ట‌ట్లేద‌ట‌!

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌...పాపం నిద్ర ప‌ట్ట‌ట్లేద‌ట‌!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra