తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై అసమ్మత ,సభ్యతా సంస్కారం లేని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కనెక్టికట్ NRI తెలుగుదేశం పార్టీ హర్ట్ఫోర్డ్ నగరం
లో సమావేశమయియారు.
ముందుగా సమావేశానికి హజరయినటువంటి తేలుగుదేశం సైనికులు పసుపు ప్రతిజ్ఞ చేశారు.
“ఏ సభలో అయితే నా నాయకుడు చంద్రబాబు గారు అవమానించబడ్డారో ఆ సభలోనే ఆయనని రారాజుగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేశారు”.~
ప్రతి టీడీపీ కార్యకర్త ఛాలెంజ్ ను స్వీకరిస్తారని, ఆచరిస్తారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత మాట్లాడిన కార్యకర్తలు వాళ్ళ వాళ్ల భావాలు ఈ విధముగా వ్యక్తపరిచారు.
వాళ్ళు ఏది ఐయితే అధికార మదంతో కొట్టుకొని ఇట్లాంటి బాషా మాట్లాడుతున్నారో ఆ అధికారం వాళ్ళ దగ్గర లేనప్పుడు వారు పిచ్చి కుక్కలతో సమానం ఈ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కలిపేయటం ఖాయమని అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమం లో యెండూరి శ్రీనివాసరావు,తరణి పరుచూరి,అశ్విన్ అట్లూరి,వీరు చౌదరి ఎద్దు , రామ్ కాజ,కిరణ్ పైనేని ,తదితరులు పాల్గొన్నారు.