• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌

NA bureau by NA bureau
February 8, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
revanth

revanth

0
SHARES
44
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ఆ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి కాలం చెల్లింద‌న్నారు. రేవంత్ రెడ్డిచేప‌ట్టిన `హాత్ సే హాత్ ` పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. రెండో రోజు మంగ‌ళ‌వారం  ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. పేదలందరికీ ఇల్లు ఇస్తామ‌న్నారు. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హాత్ సే హాత్‌ పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం కేశవాపూర్‌లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

అలాగే కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి తెంపారు. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్‌, సీతక్కకు, మల్లు రవిలకు అన్నం ముద్దలు కలిపి పెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రభు త్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుందని వారికి సూచించారు. కాంగ్రెస్‌ను గెలిపిం చేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి చెప్పారు.  ఇప్పుడున్న క‌ష్టాలు తొలిగిపోయి.. రాష్ట్రంలో అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న పాల‌న‌పై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. కూలి ప‌నులు పెద్ద‌గా లేవ‌ని.. ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని మ‌హిళ‌లు తెలిపారు. అన్ని ధ‌ర‌లూ పెరిగిపోయాయ‌న్నారు. త‌మ జీవితాలు ఇబ్బందిగా ఉంటున్నాయ‌ని తెలిపారు. రేవంత్ వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భారీగానే పాల్గొన్నా.. కీల‌క నేత‌లు మ‌రోసారి మొహం చాటేశారు.

We move forward with the spirit you have given us that filled our hearts with valour & courage of divine Sammakka and Saralamma.

Mulugu constituency street corner meeting on #Day2 of #YatraForChange#HaathSeHaathJodo pic.twitter.com/05SydwxdX9

— Revanth Reddy (@revanth_anumula) February 7, 2023

Tags: BJPCongressrevanth reddyTelanganaTRS
Previous Post

రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?

Next Post

`వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
nara lokesh yuvagalam1

`వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra