గ్లామర్ ప్రపంచంలో మొదటి రూల్ నీ నీడను కూడా నువ్వు నమ్మొద్దు అని. అందుకే.. సినీ రంగంలో స్టార్ హోదాలో ఉండే పలువురు.. తమకు పరిచయమైన వారిని అస్సలు నమ్మరు. చాలా కాలం పాటు జర్నీ ఉంటే తప్పించి.. నమ్మకస్తుల ఖాతాలోకి తీసుకోరు. అయితే.. ఆ బేసిక్ రూల్ మర్చిపోయిన రిమీ సేన్ అందుకే భారీ మూల్యాన్నే చెల్లించింది. మూడేళ్ల క్రితం తాను జిమ్ చేసే ఇనిస్టిట్యూట్ లో రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న అతడ్ని రీమీ సేన్ నమ్మింది.
చాలా తక్కువ వ్యవధిలోనే వారు స్నేహితులయ్యారు. మాటల సందర్భంలో మంచి లాభాలు వస్తాయని చెప్పి.. ఒక వెంచర్ లో పెట్టుబడులు పెట్టాలని ఆమెను కోరాడు. అతడి మాటల ప్రభావంతో అతను చెప్పేవన్నీ నిజాలని నమ్మిన రిమీసేన్.. అతడికి రూ.4.4 కోట్ల భారీ మొత్తాన్ని అతనికి ఇచ్చేసింది. అయితే.. ఎంతకూ తిరిగి డబ్బులు ఇవ్వకపోవటంతో అనుమానించి.. ఆరా తీసింది. షాకింగ్ నిజం ఏమంటే.. సదరు వ్యక్తికి అసలు కంపెనీనే లేదని.. అతను ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించలేదన్న విషయాన్ని తెలుసుకొని షాక్ తింది. తాను మోసపోయినట్లుగా తెలుసుకుంది.
దీంతో.. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు చెప్పి.. కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారవేత్తగా మస్కా కొట్టిన రౌనక్ జతిన్ వ్యాస్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. అతను ఇప్పటికే పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. కోట్ల మొత్తాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇంకెందుకు దొరుకుతాడన్న మాట వినిపిస్తోంది. ఈ మోసకారిని ఏలా అయినా పట్టుకోవాలన్న పట్టుదలతో ముంబయి పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు.