• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిరంజీవి ఫ్యాన్స్.. రికార్డ్ బ్రేక్ చేశారు

NA bureau by NA bureau
July 29, 2023
in Movies, Telangana, Top Stories, Trending
0
chiranjeevi massive cutout

chiranjeevi massive cutout

0
SHARES
137
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్లో కొన్ని దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగాా ఒక వెలుగు వెలిగాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటిదాకా ఉన్న సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి.. తనకు తానే సాటి అనిపిస్తూ ఆయన అందుకున్న విజయాలు ఒక చరిత్ర. 2007లో రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయ్యేవరకు ఒక మూడు దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్‌కు మకుటం లేని మహారాజు.

పదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చే సమయానికి కథ మారిపోయింది. ఆయన్ని మించి కొందరు హీరోలు ఎదిగిపోయారు. ప్రభాస్ లాంటి వాళ్లు పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ సంపాదించుకున్నారు. కానీ ఇంత పోటీలోనూ యువతరంతో పోటీ పడుతూ మెగాస్టార్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో మెగా హిట్ కొట్టి యంగ్ హీరోలకు తానేమీ తీసిపోనని చాటారు. త్వరలోనే ఆయన ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాకు మరీ హైప్ లేకపోయినా అభిమానుల్లో ఉత్సాహం మాత్రం తక్కువగా లేదు. సినిమా విడుదలకు రెండు వారాల ముందే మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. తెలంగాణలోని సూర్యాపేటలో చిరు కోసం ఒక భారీ కటౌట్ సిద్ధమైపోయింది. దాని ఎత్తు వంద అడుగులు పైనేనట.

టాలీవుడ్లో ఒక హీరోకు పెట్టిన అతి పెద్ద కటౌట్ ఇదేనట. విశేషం ఏంటంటే.. ఈ కటౌట్ థియేటర్ దగ్గర పెట్టింది కాదు. రాజు గారి తోట అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఆ ప్రాంతంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

చిరు చాలా స్టైలిష్‌గా ఉన్న ఫొటోతో ఉన్న కటౌట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 67 ఏళ్ల వయసులోనూ చిరు ఇంకా అభిమానుల్లో ఇంతటి జోష్ నింపుతుండటం, ఇలాంటి ఫాలోయింగ్ కలిగి ఉండటం విశేషమే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Tags: bhola shankarchiranjeevimega family
Previous Post

పవన్ పై అంబటి ట్వీట్..ఏంది ‘బ్రో ’ఇది?

Next Post

ఎంపీగా ఈజీగా గెలుస్తాను – దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post
dil raju tholiprema

ఎంపీగా ఈజీగా గెలుస్తాను - దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra