ప్రగతి భవన్లో చిరంజీవి !
చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్లో మెరిసారు. ఏంటా ఈ సడెన్ సర్ ప్రైజ్ అనుకుంటున్నారా.... అపుడెపుడో ప్రకటించిన తమ వరద బాధిత సాయాన్ని ఇపుడు అందజేశారు. వరద సాయం అంటే తక్షణం ఖజానాకు చేరాలి గాని... ఇదేంటోమరి.
చూస్తుంటే ఇది కేసీఆర్ ని కలవడానికి, చర్చించడానికి చేసిన సాయంలా ఉంది గాని వరద బాధితుల కోసం చేసిన సాయంలా లేదు. సరే... ఆ ముచ్చట తర్వాత గాని ఈ ఫొటోలైతే చూడండి.


