• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌నంలో నేను.. జైల్లో జ‌గ‌న్ చస్తాం…టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత

admin by admin
January 6, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
189
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. బీసీలకు గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రాధాన్యత లేకుండా చేసిన కార్పొరేషన్ పదవులు ఇచ్చి బీసీలను మోసం చేసింది.. జగన్ అని వ్యాఖ్యానించారు. తాజాగా దెందులూరు నియోజకవర్గం అంకన్నగూడెంలో నిర్వ‌హించిన `జయహో బి.సి` కార్యక్రమంలో ప్ర‌భాక‌ర్ పాల్గొని ఆవేశంగా ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై చింత‌మ‌నేని నిప్పులు చెరిగారు. “జనంలో చచ్చేది నేను – జైల్లో చచ్చేది నువ్వు జగన్“ అని నిప్పులు చెరిగారు. బిసి సాధికారతే ద్యేయంగా రాష్ట్రంలో నిర్మాణం జరిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాకే రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న బిసి వర్గాల వారిని వెతికి మరీ ప్రోత్సహించామ‌న్నారు.

కార్యకర్త నుంచి మంత్రుల వరకు బిసి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉండగా ఉపాధి హామీ పథకం అమలులో దెందులూరు నియోజక వర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచానన్నారు. పరిపాలన చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేశార‌ని విమ‌ర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం సారా తాగి బలవుతున్న కుటుంబాల ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగులుతుంద‌ని అన్నారు.

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించటలేద న్నారు. పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. “రేపటి రోజున ప్రజల్లో చచ్చేది నేను – జైల్లో చచ్చేది జగన్మోహన్ రెడ్డి“ అని వ్యాఖ్యానించారు. సైకో పాలన పోవాలి – సైకిల్ రావాలి – బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీతో అసలైన ప్రజా సంక్షేమ పాలన అమలు చేస్తామ‌ని ప్ర‌భాక‌ర్ అన్నారు. మరో 3నెలల్లో జగన్ ప్రభుత్వం భారీ ఓటమితో గద్దె దిగటం ఖాయమ‌ని చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు.

Tags: ChintamaneniJaganjailshocking comments
Previous Post

పార్టీ వీడడంపై కేశినేని సంచలన ప్రకటన

Next Post

హనుమాన్ కు నాలుగు డొక్కు థియేటర్లు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

హనుమాన్ కు నాలుగు డొక్కు థియేటర్లు

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra