• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్టీఆర్ మీద ప్రేముంటే అలా ఎందుకు చేశావు జగన్?..చంద్రబాబు ఫైర్

admin by admin
February 1, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
జగన్, చంద్రబాబు
0
SHARES
255
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే వెంట్రుకతో కొండను లాగాలనుకుంటున్నట్లుగా ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి..ఆ జిల్లాలో అత్యధికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లకు జగన్ గేలం వేశారని విమర్శలు వస్తున్నాయి. అయితే, ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఉన్న జగన్…అన్న క్యాంటీన్లను ఎందుకు తీసివేశారని, విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసివేశారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో స్పందించారు.

ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను రద్దు చేసిన జగన్…ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ హడావిడిగా జిల్లాల విభజన చేశారని, అలా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన జరగడం దురదృష్టకరమని అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకు ధరలు, పెట్రో ధరలతో జనం అల్లాడిపోతున్నారని, అటువంటి ప్రజల నెత్తిన కరెంటు చార్జీల భారం కూడా వేయాలని  చూడడం దారుణమన్నారు.

2022 మే 29 నుంచి 2023 మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు టీడీపీ ఆవిర్భవించి ఈ ఏడాదితో నాలుగు దశాబ్దాలు పూర్తవుతుందని, ఈ రెండు చరిత్రాత్మక సందర్భాలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపైనా పోరాడాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఉండి పోరాడే వారికి పార్టీ నాయకత్వం సముచిత స్థానం ఇస్తుందని చంద్రబాబు చెప్పారు.

Tags: ap cm jagankrishna district named after ntrntrshocking commentstdp chief chandrababu
Previous Post

​తెలంగాణ ఎకానమీ తారుమారు!

Next Post

డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయుల కౌంటర్…అదిరింది

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయుల కౌంటర్...అదిరింది

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra