• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న్ ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి చూడు: చంద్ర‌బాబు

admin by admin
May 12, 2023
in Andhra, Politics, Top Stories
0
chandrababu vs jagan

chandrababu vs jagan

0
SHARES
70
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే “పార్మర్స్‌ సఫరింగ్‌ ఇన్‌ ఏపీ” హ్యాష్‌ టాగ్‌ దేశవ్యాప్తంగా ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలోని రైతుల కష్టాలను చాటుతూ.. ప్రభుత్వం విధానాలను ఎండగడతూ పలు ట్వీట్లు పెడుతున్నారు. ఈ విష‌యాన్ని పేర్కొంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఘాటుగా స్పందించారు.

“అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల బాధలను పట్టించుకోని సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలి అంటూ.. నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. రైతన్నల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా.. ఈ ప్ర‌భుత్వానికి బుద్ధిలేదు“ అని బాబు అన్నారు. 15జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరికి జగన్ ఎందుకు వెళ్లేలేదన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని.. ఆ ఉప్పెనలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలోని రైతులు బాధల్లో ఉన్నారని.. Farmers Suffering in AP అని టీడీపీ చేసిన యాష్ టాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోందని తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని.. దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags: ChandrababucropfarmersFarmers Suffering in APJagan
Previous Post

అమ‌రావ‌తి…మ‌రో 268 ఎక‌రాలు స్వాహా

Next Post

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. విశాఖ సిత్రాలు .. చూడ‌రో!!

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
Andhra

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?

May 20, 2025
Load More
Next Post
jagan narsapuam tour

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. విశాఖ సిత్రాలు .. చూడ‌రో!!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra