• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ విషయంలో చంద్రబాబు కన్నా కేటీఆర్ ఐదేళ్లు లేట్

admin by admin
January 18, 2022
in Andhra, Politics, Telangana, Top Stories
0
0
SHARES
840
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజ‌న్ 2020….ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. 20 ఏళ్ల తర్వాత జరగబోయే అభవృద్ధికి ముందుగానే ప్రణాళికలు రచించడం, అందుకు తగ్గట్లు సంస్కరణలు చేపట్టడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఈ రోజు ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ కంటూ ఓ పేజీ ఉందంటే అది చంద్రన్న చలవేనని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్వయంగా చాలాసార్లు పలు వేదికలపై చెప్పారు.

తెలంగాణలో హైటెక్ సిటీతో 2020 విజ‌న్ పునాదుల‌ను 1999లోనే చంద్ర‌బాబు వేశారు. ఆ దార్శనీకుడు ఆనాడు నాటిన విత్తనం ఫ‌లాల‌నే నేడు  తెలంగాణ ప్ర‌జ‌లు అనుభవిస్తున్నారు. ఐటీ అంటే ఏంటీ అనే రోజుల్లోనే బిల్ గేట్స్ వంటి దిగ్గజంతో చంద్రబాబు ఐటీ రంగంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ లో టెస్లా కంపెనీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు విజన్ మరోసారి తెరపైకి వచ్చింది.

ఈ రోజు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలన్నీ టెస్లాను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కానీ, 2017లోనే నాటి సీఎం చంద్రబాబు…టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ఏపీలో కంపెనీ ప్రారంభం గురించి చర్చించారన్న విషయం అతి కొద్దిమందికే తెలుసు. తెలంగాణ‌,మ‌హారాష్ట్ర‌, పంజాబ్ కంటే ఐదేళ్ల ముందే టెస్లా కంపెనీతో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మాస్క్ తో 2017లోనే చంద్రబాబు లైజ‌నింగ్ చేశారు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివ‌ర్సిటీ వేదిక‌పై సంప్ర‌దాయ విద్యుత్, నిల్వ‌లు, ఇంట‌ర్ నెట్ త‌దిత‌ర అంశాల‌పై టెస్లాతో ఏపీ సర్కార్ అగ్రిమెంట్ చేసుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే నాడు ఎలాన్ మస్క్ తో చంద్రబాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం జగన్ విజన్ కు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.

Tags: chandrababu met elon muskchandrababu naiduelon muskfive years latetesla company in telangana
Previous Post

వైసీపీ నేతలూ…చంద్రబాబు పక్కా లోకల్ …ఇదే ప్రూఫ్

Next Post

మోడీని లేపేస్తానంటోన్న కాంగ్రెస్ చీఫ్…వైరల్

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Politics

చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి

June 21, 2025
Load More
Next Post

మోడీని లేపేస్తానంటోన్న కాంగ్రెస్ చీఫ్...వైరల్

Please login to join discussion

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra