• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ఎంత ఉన్మాదో రాష్ట్రపతికి చెప్పిన చంద్రబాబు

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోవింద్ కు చంద్రబాబు వినతి

admin by admin
October 25, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
328
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ దాడుల వ్యవహారం, ఏపీలో దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ప్రభుత్వ ఉగ్రవాదంపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు…రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. భేటీ అనంతరం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన నడుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని జగన్ పై చంద్రబాబు ఫిర్యాదు చేశారు.  రాజ్యాంగ వ్యవస్థలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని, నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు మరింత దిగజారకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చంద్రబాబు చెప్పారు.

ఏపీలో మీడియాను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందని,  దుర్మార్గమైన ఆలోచనతోనే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఉన్మాది పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడుల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని, డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని, వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని, డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులున్నాయని అన్నారు. చివరికి.. ఎన్నికల సంఘం.. ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా చేశారని చెప్పారు.

2430 జీవోతో.. మీడియాను కూడా నియంత్రించారని మండిపడ్డారు. రెండేళ్లలో వైసీపీ పాలన తీరుపై పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నామని అన్నారు. ఇన్ని అరాచకాలు.. పోలీసుల సహకారంతోనే చేశారని ఆరోపించారు. తాము రాజకీయ, ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతికి విన్నవించామని చంద్రబాబు అన్నారు.

Tags: ap cm jaganattacks on tdpcomplaint against jaganIndia president ramnadh kovindhtdp chief chandrababu naidu
Previous Post

RRR : రాజమౌళికి పెద్ద చిక్కొచ్చి పడిందే

Next Post

చంద్రబాబు కట్టిన హైటెక్స్ లో నిల్చొని ఆయనపైనే విమర్శలేంది సారూ?

Related Posts

jagan thinks about kamma
Trending

నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు

December 9, 2023
Andhra

జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్

December 9, 2023
Top Stories

సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?

December 9, 2023
Trending

తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్

December 9, 2023
Telangana

మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌

December 9, 2023
Trending

వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?

December 9, 2023
Load More
Next Post

చంద్రబాబు కట్టిన హైటెక్స్ లో నిల్చొని ఆయనపైనే విమర్శలేంది సారూ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు
  • జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్
  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra