• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘అఖండ’పై చంద్రబాబు కామెంట్స్…వైరల్

admin by admin
December 11, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
323
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు.  మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు పోరాడడం లేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హోదా తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని జగన్ , హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ లా మారుతుందని జగన్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

విభజన హామీల అమలు, ప్రత్యేక రైల్వే జోన్ పై జగన్ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని, వైసీపీ ఎంపీలు రెడీనా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి జగన్ కు ముందే తెలుసని, చంద్రబాబు ఆరోపించారు. జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రజలే ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమన్నారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ ను వీక్షించానని  చంద్రబాబు తెలిపారు. ‘అఖండ’ చిత్రం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అద్భుతంగా తెరకెక్కించారని, సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

Tags: Akhanda movieap cm jaganreactiontdp chief chandrababu
Previous Post

మాజీ కానిస్టేబుల్ ను కొట్టిన వైసీపీ ఎంపీ?

Next Post

‘లోకల్’ పాయింట్ తో కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Load More
Next Post

'లోకల్' పాయింట్ తో కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra