• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కొబ్బరిచిప్పల మంత్రికి చంద్రబాబు వార్నింగ్

admin by admin
December 22, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
520
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజయనగరం జిల్లా రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. బోడికొండపై కోదండ రామాల‌య పునర్నిర్మాణ శంకుస్థాప‌న వ్యవహారంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజుకు ఘోర అవమానం జరగడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శంకుస్థాపన విషయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తనను వెల్లంపల్లి కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఆయన అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన, పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు వీధి రౌడీల్లా దాడికి తెగించారని ఫైర్ అయ్యారు. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు…రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని దుయ్యబట్టారు.

ఆలయ ధర్మకర్తలకు కొన్ని హక్కులు అనాదిగా వస్తున్నాయని, ఆ ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని నిప్పులు చెరిగారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు సమాచారం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల కోసం, హిందూ ధర్మం కోసం వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా..? అని దుయ్యబట్టారు.

కనీస ప్రోటోకాల్ పాటించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.? అని ధ్వజమెత్తారు. అశోక్ గజపతిరాజుపై జగన్ కక్షగట్టారని,  మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళమిస్తే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరి చిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Tags: kodanda ramalayammansas trust chairman ashok gajapati rajutdp chief chandrababu naiduvellampalli srinivas
Previous Post

కలెక్షన్ల లెక్కలపై ఆ హీరో షాకింగ్ కామెంట్లు

Next Post

ఆ లెక్క తేలుస్తా…వైసీపీకి లోకేష్ డెడ్లీ వార్నింగ్

Related Posts

Top Stories

జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్

January 31, 2023
Trending

నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి

January 31, 2023
Trending

బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?

January 31, 2023
Trending

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

January 31, 2023
Top Stories

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

January 31, 2023
Trending

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

January 31, 2023
Load More
Next Post

ఆ లెక్క తేలుస్తా...వైసీపీకి లోకేష్ డెడ్లీ వార్నింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !
  • కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే
  • ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!
  • జగన్ ఢిల్లీ టూర్… అనేక వెర్షన్లు !
  • జగన్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..లోకేశ్ పై సెటైర్ కి రిటార్ట్
  • ప్ర‌జ‌ల జ‌గ‌న్ కాదు.. `ప‌ర‌దాల` జ‌గ‌న్!
  • ఇదేంది జగనన్నా .. ఇలా జ‌రిగింది?
  • అదానీని ఇంకోసారి ఏకిపడేసిన హిండెన్‌బ‌ర్గ్
  • య‌ల‌మంచిలిలో `అన్నా క్యాంటీన్‌` ఏర్పాటుకు ఎన్నారై టీడీపీ విత‌ర‌ణ‌
  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

రోజాను చీర పంపమన్న లోకేష్

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీకి వ‌చ్చే సీట్లు ఇవేనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra