⚪ విజయవాడ
◻️చంద్ర బాబు నాయుడు తరపున వాదనలు పినిపించడానికి ముగ్గురిని కోరగా…
◻️ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చిన జస్టిస్ హిమ బిందు..
◻️సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అనుమతి ఇచ్చిన జస్టిస్..
◻️ఇంతమంది లాయర్ లు ఇక్కడ ఎందుకు వున్నారు..
◻️స్వచ్ఛందంగా మీరే వెళ్ళండి … 15 మంది కి మాత్రమే అవకాశం.. – జస్టిస్
◻️409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి..
◻️అసలు ఈ సెక్షన్ ఈ కేసు లో పెట్టడం సబబు కాదని లోద్ర వాదనలు..
◻️409 పెట్టాలి అంటే ముందు సరైన సాక్ష్యం చూపాలి..
◻️ రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని నోటీసు ఇచ్చిన లొద్రా
◻️తిరస్కరణ పై వాదనలు కు అవకాశం కల్పించిన జస్టిస్
◻️రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ చేయాలి అని ముందు వాదనలు వినిపిస్తున్న లోద్ర
విజయవాడ : ఏసీబీ కోర్టులో వాదనలు – ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు – చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి – కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు – తన అరెస్ట్ అక్రమన్న చంద్రబాబు -స్కిల్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు – రాజకీయ కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారు : టీడీపీ అధినేత చంద్రబాబు