నేను ఈరోజు తప్పు చేయలేదు
◻️పోలీసులు రాత్రి అనంగా వచ్చి భయభ్రాంతులను గురి చేశారు
◻️ నేను నా హక్కులను పోలీసులతో అడిగాను
◻️ ప్రాథమిక ఆధారాలు చూపించమంటే ఆధారాలు చూపించకుండానే నన్ను అరెస్టు చేస్తున్నారు
◻️ రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న నేను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న, నన్ను కావాలని అరెస్టు చేస్తున్నారు
◻️ ఇది చాలా బాధాకరం
◻️ ప్రజల సంయమనం పాటించాలని కోరుతున్న
– చంద్రబాబు నాయుడు
పోలీసుల వద్ద ఉన్న FIR కాపీ చూస్తున్న న్యాయవాదులు
– కొన్ని గంటల్లో అన్ని పత్రాలు ఇస్తామంటున్న పోలీసులు
– FIRలో చంద్రబాబు పేరు లేదని ప్రశ్నించిన న్యాయవాదులు
– FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?
– అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలన్న చంద్రబాబు
– అరెస్టు చేశాకా తర్వాత తగిన పత్రాలు ఇస్తామంటున్న పోలీసులు
– దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉంది
– అరెస్టు నోటీసులు ఇచ్చామంటున్న పోలీసులు
– డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామంటున్న పోలీసులు
– 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామన్న పోలీసులు
– అవగాహన లేకుండా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారన్న పోలీసులు
– పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందన్న చంద్రబాబు
– నేను రోడ్డు మీదే ఉన్నా..
– ఎక్కడికి పారిపోతా అన్న చంద్రబాబు
– అర్ధరాత్రి వచ్చి భయోత్సాతం సృష్టించాల్సిన అవసరమేంటి? : టీడీపీ అధినేత చంద్రబాబు
తమకున్న ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 5:30వరకూ వీఐపీ ని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని పోలీసులకు స్పష్టం చేసిన ఎన్ ఎస్ జీ
ఉదయం 5:30 తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదిక పై అధికారులకు పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని పోలీసులకు చెప్పిన ఎన్ ఎస్ జీ కామాండెంట్
చంద్రబాబు కు వైద్య పరీక్షలు చేయించేందుకు వైద్యుల బృందాన్ని బస్ వద్దకు తెచ్చిన పోలీసులు