తాజాగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. సాక్షి టీవీలో మార్నింగ్ షో చేసే కొమ్మినేని కొద్ది రోజులుగా కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై నోటికొచ్చినట్లు కామెంట్లు చేసిన కొమ్మినేని ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. జడ్జిలపై కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల ప్రకారం కొమ్మినేనిపై సీబీ’ఐ’ డేగ కన్ను వేసిందని ప్రచారం జరుగుతోంది.
సాక్షి యాజమాన్యం ఇస్తున్న డబ్బు, ఇతర ప్రయోజనాలకు కక్కుర్తిపడి ఎటువంటి ఆధారాలు లేకుండా తీర్పులపైనా, న్యాయవ్యవస్థపైనా కొమ్మినేని చేసిన కామెంట్లు ఇపుడు ఆయన మెడకు చుట్టుకున్నాయని తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో కొమ్మినేని ఆశ్రయం పొందుతున్నారని, అందుకే కొమ్మినేని స్థానంలో ఇస్మాయిల్ మార్నింగ్ షో చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, జగన్ , వైసీపీ, సాక్షి కోసం కథనాలు వండివార్చేందుకు కొమ్మినేని ఓపెన్ చేసిన వెబ్ సైట్ http://kommineni.info/ లోని ఆర్టికల్స్ అన్నింటినీ కొమ్మినేని డిలీట్ చేయడం ఆ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
సుమన్ టీవీకి కొమ్మినేని ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ న్యాయవ్యవస్థపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం కూడా సీబీఐ దృష్టికి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ నేపథ్యంలోనే కొమ్మినేనికి నోటీసులిచ్చారు. అయితే, కొమ్మినేని అడగమన్న ప్రశ్నలనే తాము అడిగామని, డబ్బులిచ్చి ఆ ఇంటర్వ్యూను కొమ్మినేని చేయించుకున్నారని సుమన్ టీవీ యాంకర్ సీబీఐ దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. జర్నలిజంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న కొమ్మినేని…తాను చేసిన పనులకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నష్టపోయారని, ఇపుడు సీబీ`ఐ` కంట్లో పడి దొంగలాగా దాక్కోవాల్సిన దుస్థితిని స్వయంగా తెచ్చుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.