• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అన్నకు, అరెస్టుకు మధ్య అవినాశ్ రెడ్డి

NA bureau by NA bureau
March 17, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
viveka murder case

viveka murder case

0
SHARES
219
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండడంతో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ఆయనకు చుక్కెదురే అయింది.

సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ అవినాశ్ కోరినలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.అయితే.. అవినాశ్ తమకు సమర్పించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చింది కోర్టు. అవినాశ్‌ను తదుపరి విచారణపైనా స్టే ఇవ్వలేమని.. సీబీఐ ఆయన్ను విచారించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

అంతేకాదు… అవినాశ్‌తో పాటు ఆయన న్యాయవాదిని విచారణ వద్ద ఉండేలా ఆదేశించలేమనీ హైకోర్టు చెప్పింది. అయితే… అవినాశ్ రెడ్డి కోరినట్లు విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.

కాగా అవినాశ్ అరెస్ట్‌ను ఆపేందుకు ఆయన అన్న, సీఎం జగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. జగన్ తాజా ఢిల్లీ పర్యటన కూడా అవినాశ్ అరెస్ట్ ఆపడానికేనన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
అన్న కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే అవినాశ్ ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆందోళన చెందుతున్నారని… తనను అన్న జగనే కాపాడుతారన్న ఆశతో ఉన్నారని చెప్తున్నారు. అయితే… ఇప్పుడు అవినాశ్ పరిస్థితి అన్నకు, అరెస్టుకు మధ్య ఉన్నట్లుగా ఉందని చెప్తున్నారు.

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో అవినాశ్ అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ జగన్ ఢిల్లీ పర్యటన కూడా అందుకే అయినా కూడా కేంద్రం ఇంతవరకు ఇలాంటి వ్యవహారాలలో ఎక్కువగా జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. పైగా అవినాశ్ రెడ్డి కోసం కేంద్రం సీబీఐని వెనక్కి లాగే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. జగన్ కేసుల విషయంలోనే కేంద్రం ఆయనకు ఎలాంటి ఉపశమనాలు దొరికేలా సహకరించలేదు.. అలాంటిది ఇప్పుడు అవినాశ్ కోసం జగన్‌కు తలొగ్గడం అసాధ్యమని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

Tags: avinash reddyCBIkadapapulivendulaviveka murder case
Previous Post

కీల‌క నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు మౌనం వెన‌క‌…!

Next Post

బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
jagan salute
Andhra

మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
Load More
Next Post
balakrishna

బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra