Politics

జ‌గ‌న్ పంతం.. 10 ల‌క్ష‌ల ఓట్ల‌కు ఎస‌రేనా?!

జ‌గ‌న్ అంటే అంతే! అంటూ.. వైసీపీ నాయ‌కులు, మంత్రులు త‌ర‌చుగా ప్ర‌చారం చేస్తుంటారు. మ‌డ‌మ తిప్ప‌డు-మాట త‌ప్ప‌డు అంటూ మంత్రి రోజా వంటి వారు ఇప్ప‌టికీ ఏ...

Read more

23న లోకేష్, పవన్ భేటీ..పవన్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ-జనసేనల పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ అన్నారు. ఒకట్రెండు...

Read more

వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే..అర్ధ‌రాత్రి హైవేపై హంగామా!

ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున గెలిచి.. త‌ర్వాత జ‌గ‌న్‌కు జైకొట్టిన ఎమ్మెల్యే. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు వేయించుకునేందుకు త‌ర‌చుగా చంద్ర‌బాబు కుటుంబంపై అవాకులు, చ‌వాకులు పేలే యువ...

Read more

అమ్మ స‌న్నిధిలోనూ రాజ‌కీయాలేనా: జ‌గ‌న్‌ పై భ‌క్తుల టాక్‌

``అమ్మ స‌న్నిధిలోనూ రాజ‌కీయాలెందుకు స‌ర్‌!``-అని బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ద‌స‌రా నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లోని...

Read more

చంద్ర‌బాబును రోజుకు రెండుసార్లు క‌లిస్తే త‌ప్పేముంది?

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబును రోజుకు రెండు సార్లు ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు ములాఖ‌త్ కావొచ్చ‌ని.. దీనిలో త‌ప్పేముంది.. అని విజ‌య‌వాడ‌లోని ఏసీబీ...

Read more

తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఇవి సంకేతాలా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. అటు రెండు జాతీయ పార్టీలు.. ఇటు జాతీయ పార్టీగా మారుతోన్న ప్రాంతీయ పార్టీ మధ్య...

Read more

తీర్పు వాయిదా..చంద్రబాబు కు తప్పని నిరాశ

టీడీపీ అధినేత చంద్రబాబు కు సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ తప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం...

Read more

మరో వాయిదా.. చంద్రబాబు కు సుప్రీంలో చుక్కెదురు

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను నవంబర్ 9వ తేదీకి...

Read more

బాబు అరెస్టుకు బాలయ్య సినిమాకు లింకేంటి మంత్రిగారూ?

చంద్ర బాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బాలకృష్ణ సినిమాలు ఎందుకు విడుదల చేస్తున్నారు? చంద్రబాబు కుటుంబం, టీడీపీ కేడర్ బాధలో ఉంటే, చంద్రబాబుపై ప్రేమ ఉంటే...

Read more

బాలినేని బాధ జగన్ కు అర్థం కావడం లేదా?

ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి బాలినేని గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు దోషుల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరికి...

Read more
Page 122 of 720 1 121 122 123 720

Latest News

Most Read