NRI

భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సిలికానాంధ్ర సంపద’ – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు

ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా...

Read more

NATS-అమెరికాలో ప్రారంభమైన మినీ తెలుగు సంబరాలు!

డల్లాస్, టెక్సాస్: మార్చ్ 26: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగానిర్వహించే తెలుగు సంబరాలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. డాలస్ వేదికగానిర్వహిస్తున్న ఈ మినీ  తెలుసుసంబరాల్లో తొలి రోజు ఇర్వింగ్ లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఈవేడుకల పరిచయ కార్యక్రమాన్ని (బ్యాంక్వెట్ ) శుక్రవారం  సాయంత్రం 6 గంటలకు ఇర్వింగ్ లోని SLPS కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ మినీ సంబరాలకు ఆహ్వానితులుగా ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు. నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్అప్పసాని, డా. మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్మంచికలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డా. ఆచంట,  శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ, తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డా. ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కే సిచేకూరి, కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఉప్పు వినోద్, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు. స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తొలి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి తెలుగువారిని అలరించారు. తెలుగు సినీ పాటలు తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపాయి. తొలి రోజు నాట్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వైస్ప్రెసిడెంట్లు,  జోనల్ ప్రెసిడెంట్లు, చాప్టర్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. బావర్చీ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి. శనివారం ఉదయం 9 గంటలకు అల్పాహారం తర్వాత మొదలైన బోర్డు మరియు ఈసీ మీటింగ్ లలో రాబోయే రెండుసంవత్సరాలలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాల పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ బారి నుండి కోలుకున్న తర్వాత, 2023 జూన్ 30 నుండి జూలై 2 వరకూ 7 వ అమెరికా తెలుగు సంబరాలు  న్యూ జెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ లో అంగరంగ వైభవంగా జరుగ నున్నట్లు బోర్డ్ చైర్ విమెన్ ఆరుణ గంటి అందరి సమక్షంలో ప్రకటించారు. ఈ 7 వ అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అనంతరం, అరుణ గంటి మాట్లాడుతూ.. భాషే రమ్యం, సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా  ఎప్పటిలాగేతెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా ముందుండి సహాయపడుతూ, పలువురు కొత్త సభ్యులను నాట్స్ అభివృద్ధి లో భాగస్వామ్యులుగా చేసుకొంటూ ముందుకు సాగాలని అన్నిచాఫ్టర్లకూ పిలుపునిచ్చారు.

Read more

యూరప్ లోనూ టీడీపీ 40వ వార్షికోత్స‌వం.. ఘ‌నంగా ఏర్పాట్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంలో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఈ నెల 29తో 40 వ‌సంతాలు పూర్తి కానున్నాయి. 1982, మార్చి 29న ప్రారంభించిన ఈ...

Read more

బే ఏరియాలో IT Serve Alliance ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అమెరికాలోని పలు  ఐటీ కంపెనీల ప్రతినిధులతో పాటు...

Read more

RRR:బే ఏరియాలో తారక్, చరణ్ ఫ్యాన్స్ ‘నాటు’ రచ్చ

దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మేటి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక,...

Read more

తెలంగాణకు ఎన్నారైలే బ్రాండ్ అంబాసిడర్లు: కేటీఆర్

తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 2 వారాల అమెరికా టూర్ లో...

Read more

యూరప్ లో టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు-40+ నగరాల్లో!

తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను...

Read more

అమెరికాలో టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు-40 నగరాల్లో!

తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను...

Read more

జగన్ తరహాలో కేసీఆర్ డ్రామా..రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పీకే...ఈ పేరు వినగానే చాలామంది నేతలకు రాజకీయ వ్యూహకర్త, 'ipac'అధినేత ప్రశాంత్ కిషోర్ గుర్తుకు వస్తారు. 2014లో మోడీని పీఎం చేయడంలో ఆ తర్వాత నితీశ్, జగన్,...

Read more

TANA ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘HEALTHY GIRL-HEALTHY FUTURE ‘బృహత్తర కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ' HEALTHY GIRL-HEALTHY FUTURE' (ఆరోగ్యకరమైన బాలికలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు) కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 8న ఈ...

Read more
Page 47 of 57 1 46 47 48 57

Latest News