India

మ‌మ‌త ఎఫెక్ట్‌: రాహుల్ యాత్ర‌పై రాళ్ల దాడి!

త‌న ఇష్ట‌మైన వారిని నెత్తిన ఎత్తుకోవ‌డంలోనూ.. త‌నకు న‌చ్చ‌నివారిని విసిరి కొట్ట‌డంలోనూ సిద్ధ‌హ‌స్తురా లిగా పేరొందిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో క‌య్యానికి...

Read more

ఏక్ష‌ణ‌మైనా సీఎం అరెస్టు.. స‌తీమ‌ణికి పాల‌నా ప‌గ్గాలు!

ఔను.. ఏ క్ష‌ణ‌మైనా జార్ఖండ్ రాష్ట్ర సీఎం, యువ నాయ‌కుడు హేమంత్ సొరేన్ అరెస్టు కానున్నా రు. ఇప్ప‌టికే ఆయ‌న అరెస్టు అయ్యే అవ‌కాశం ఉండ‌డంతో ఆయ‌న...

Read more

నీతి లేని నితీష్ కుమార్

బిహార్ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఉద‌యం త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సీఎం నితీష్ కుమార్‌.. ప‌ట్టుమ‌ని నాలుగు గంట‌లు కూడా తిర‌గ‌కుండానే.. సాయంత్రం...

Read more

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

అతిధిగా వచ్చి.. భారత విద్యార్థులకు తియ్యటి మాట చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు భారత దేశ అతిధిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ నోటినుంచి...

Read more

కాంగ్రెస్‌ పార్టీకి చావు దెబ్బ‌!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును కూల‌గొట్టి.. తాము అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో రాత్రికి రాత్రి మారిన రాజ‌కీయాలు చావు దెబ్బ‌గా ప‌రిణ‌మించాయ‌ని అంటున్నారుప‌రిశీల‌కులు....

Read more

భారతరత్న ప్రకటించిన కర్పూరి ఠాకూర్ ఎవరు?

దేశంలోనే అత్యున్నత పౌర సత్కారంగా పేర్కొనే భారతరత్న పురస్కారాన్ని తాజాగా ప్రకటించారు. సాధారణంగా జనవరి 26కు కాస్త ముందుగా మాత్రమే ప్రకటించే తీరుకు భిన్నంగా ఈసారి మూడు...

Read more

కస్టమర్లకు స్విగ్గీ సరికొత్త బాదుడు?

కోరుకున్న తిండి కోసం మరో ఆలోచన లేకుండా మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఫుడ్ డెలివరీ యాప్ లలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం అలవాటుగా మారింది....

Read more

ప్రాణ ప్రతిష్ట వేళ #Ravanafromtamilanadu ట్రెండింగ్ ఎందుకు?

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది. హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం జరిగి.. అక్కడ ఈ రోజే శ్రీరామచంద్రుని...

Read more

మోడీ మ‌రోసారి క‌న్నీరు.. తాజాగా ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ .. ఇటీవ‌ల బ‌హిరంగ వేదిక‌పైనే క‌న్నీరు పెట్టుకోవ‌డం తెలిసిందే. మ‌హారా ష్ట్ర‌లో జ‌రిగిన పీఎం ఆవాస్ యోజ‌న గృహాల‌ను ల‌బ్ది దారుల‌కు...

Read more

అయోధ్య లో విధ్వంసం.. సీఎం యోగి హత్య పక్కా అంటున్నాడు

ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలతో పాటు.. ఘాటైన హెచ్చరికలతో అందరి చూపు తన మీద పడేలా చేస్తున్నాడు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ. ఇప్పటికే ఇతను...

Read more
Page 3 of 98 1 2 3 4 98

Latest News

Most Read