• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ తెలుగు సింగర్ పై కేసు..తిరుమలకు నో ఎంట్రీ

NA bureau by NA bureau
July 23, 2022
in Movies, Top Stories
1
0
SHARES
233
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అన్నమయ్య కీర్తన `ఒకపరి ఒకపరి వయ్యారమే`ను ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి అవమానించిందంటూ హిందూ సంఘాలు, అన్నమయ్య వారసులు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. తన అంద చందాలను చూపిస్తూ అన్నమయ్య కీర్తనను పాడడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు, ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఆ డిమాండ్లపై శ్రావణ భార్గవి ఇంతవరకు స్పందించలేదు.

దీంతో, తాజాగా శ్రావణ భార్గవిపై తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో తిరుపతికి చెందిన పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య వారసులకు శ్రావణ భార్గవి తక్షణమే క్షమాపణలు చెప్పాలని,  ఆ వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

అంతేకాదు, ఆ వీడియోను తొలగించకుంటే శ్రావణి భార్గవిని తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని, జన్మలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతోపాటు, అన్నమయ్య కీర్తనలను ఎవరూ తప్పుగా చిత్రీకరించకుండా టీటీడీ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఇంత రచ్చ జరుగుతుంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.

మరోవైపు, అన్నమయ్య ట్రస్ట్‌ సభ్యుడికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు శ్రావణ భార్గవిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, మహిళా గాయకులు పాటను విడుదల చేసినప్పుడే ప్రజలకు అభ్యంతరాలుంటాయని, తన వీడియోలో అశ్లీలత లేదని శ్రావణ భార్గవి వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. అదే పురుష గాయకులు విడుదల చేసిన ఆల్బమ్‌లను పట్టించుకోరిని శ్రావణ భార్గవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Tags: annamayya keerthana potrayalcase on sravana bhargavino entry in tirumalaokapari annamayya keerthanasinger sravana bhargavi
Previous Post

జగన్ సూట్ ‘కేసు‘ విప్పిన పట్టాభి

Next Post

మోడీ భలే అడ్డంగా దొరికాడే

Related Posts

Movies

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

August 16, 2022
Trending

సీబీఐకి చేరిన గోరంట్ల డర్టీ పిక్చర్

August 16, 2022
Trending

వెబ్ మీడియాపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

August 16, 2022
Trending

మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్

August 16, 2022
Trending

జయహో తెలంగాణ…సరికొత్త రికార్డ్

August 16, 2022
The Prime Minister Shri Atal Bihari Vajpayee is presented a copy of report of Task Force on Microirrigation by the Chief Minister of Andhra Pradesh Shri Chandrababu Naidu in New Delhi on February 04, 2004 (Wednesday).
Top Stories

వాజపేయి, హైటెక్ సిటీలపై చంద్రబాబు వైరల్ పోస్ట్

August 16, 2022
Load More
Next Post

మోడీ భలే అడ్డంగా దొరికాడే

Comments 1

  1. Pingback: ఆ తెలుగు సింగర్ పై కేసు..తిరుమలకు నో ఎంట్రీ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్
  • సీబీఐకి చేరిన గోరంట్ల డర్టీ పిక్చర్
  • వెబ్ మీడియాపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
  • మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్
  • జయహో తెలంగాణ…సరికొత్త రికార్డ్
  • వాజపేయి, హైటెక్ సిటీలపై చంద్రబాబు వైరల్ పోస్ట్
  • వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…
  • ‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు?
  • రోజాకు పవన్ పంచ్ అదిరింది!
  • బాబు చెప్పిన 2 మాటలు
  • ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!!
  • వాషింగ్టన్ డీసీలో భార‌త భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం!!
  • సిలికానాంధ్ర 21వ సంస్థాపన దినోత్సవ వేడుకలు అత్యద్భుతః !
  • బే ఏరియాలో ఘ‌నంగా జ‌రిగిన.. భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం.. “స్వ‌దేశ్‌“
  • జాతీయ జెండానూ వదలని వైసీపీ రంగుల పిచ్చి

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

కమ్మ సంఘాలకు ఏమైంది ?

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

అరెరే విజయసాయి.. 4 ట్వీట్లతో జగన్ పరువు తీశారే?

నావి పెద్దవి… గలాటా గీతూ సంచలన కామెంట్స్

అనసూయ అంత మాటనేసిందేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra