• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఢిల్లీలో కేసీఆర్… బీఆర్ఎస్ ఆఫీస్ గ్రాండ్ ఓపెనింగ్

NA bureau by NA bureau
May 4, 2023
in Around The World, Politics, Telangana, Top Stories
0
brs delhi office

brs delhi office

0
SHARES
109
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జాతీయ పార్టీగా తమను తాము ప్రకటించుకున్న అనంతరం జాతీయ కార్యకలాపాలు విస్తరించడానికి కేసీఆర్ భారీగా ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఈరోజు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు.

ప్రత్యేక శుభ ముహుర్తంలో  నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆఫీస్‌ రిబ్బన్‌ను కట్‌ చేశారు కేసీఆర్. బీఆర్‌ఎస్‌ సెంట్రల్ ఆఫీసు ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇందులో మొదటి అంతస్తులో కేసీఆర్ ఆఫీసు ఉంటుంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్‌ భేటీ అయ్యారు.

మొత్తం 1,300 గజాల్లో  20 వేల చదరపు అడుగుల నిర్మాణం చేశారు. లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌ పార్కింగ్ కోసం పెట్టారు. మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులున్నాయి.

లోయర్‌ గ్రౌండ్‌లో పార్కింగ్ తో పాటు ప్రెస్ మీట్ల కోసం ఒక వేదిక తో కూడిన హాల్ నిర్మించారు. దీనికి ప్రత్యేక ఎంట్రన్స్ పెట్టారు. పెద్ద వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

Bharat Rashtra Samithi (BRS) President, CM Sri K Chandrashekhar Rao inaugurated the party’s central office building at Vasant Vihar in New Delhi today. pic.twitter.com/zuBvRXns3s

— BRS Party (@BRSparty) May 4, 2023

Tags: brsIndiaKCRktr
Previous Post

Mrunal Thakur Hot : మృణాల్ ఠాకూర్ అందాలు దాగడం లేదు

Next Post

ఆ తీర్పుతో చెల‌రేగితే.. వైసీపీకే న‌ష్ట‌మా…!

Related Posts

Top Stories

మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు

June 6, 2023
Trending

ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

June 6, 2023
Trending

సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట

June 6, 2023
Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Load More
Next Post
chandrababu vs jagan

ఆ తీర్పుతో చెల‌రేగితే.. వైసీపీకే న‌ష్ట‌మా...!

Latest News

  • యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’
  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట
  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra