• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలీవుడ్ లో సంచలన ప్రకటన

admin by admin
September 27, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
289
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మిగిలిన ‘వుడ్’ లతో పోలిస్తే కరోనా కారణంగా బాలీవుడ్ కు భారీగా నష్టం వాటిల్లింది. దేశ వ్యాప్త మార్కెట్ ఉన్న సినిమాల్ని.. మహమ్మారి నేపథ్యంలో రిలీజ్ లను నిరవధికంగా వాయిదా వేశారు. పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేసినా.. హిందీ సినిమాలకు కీలక మార్కెట్ అయిన మహారాష్ట్రలో థియేటర్ల ఓపెన్ కు అనుమతి ఇవ్వని పరిస్థితి. దీంతో.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూసిన బాలీవుడ్ కు తాజాగా తీపి కబురును తెలియజేసింది.

అక్టోబర్ 22 తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ చేయటానికి అనుమతులు ఇవ్వటంతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. కోల్డ్ స్టోరేజీలో మగ్గుతున్న సినిమాలతో పాటు.. క్రేజీ మూవీస్ ను ఎప్పుడెప్పుడు విడుదల చేయాలన్న దానిపైన చర్చలు ఊపందుకున్నాయి. అదే సమయంలో.. ఎవరికి వారు తమ సినిమా విడుదల తేదీల్ని ప్రకటించటం షురూ చేశారు. దీంతో.. బాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది.

అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరవొచ్చన్న ప్రభుత్వ ప్రకటన విడుదలైన వెంటనే.. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్.. కత్రినా కైఫ్ జంటగా నటించిన సూర్యవంశీ రిలీజ్ తేదీని దీపావళికి అనౌన్స్ చేవారు. అంతేకాదు.. మిగిలిన హీరోలకు భిన్నంగా అక్షయ్ కుమార్ సినిమాలు ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి మధ్య కాలంలో ఏకంగా ఐదు విడుద లకావటం విశేషం.

అంతేకాదు.. మోస్ట్ ఎవేటింగ్ మూవీ అమీర్ ఖాన్.. నాగచైతన్య.. కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దాకు రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారు. ఈ మూవీని ఫిబ్రవరి 14కు విడుదల చేయనున్నారు.

మొత్తంగా దీపావళి టు దీపావళి మధ్యలో విడుదలయ్యే బాలీవుడ్ క్రేజీ మూవీస్ కు సంబంధించిన షెడ్యూల్ తయారైనట్లే. ఇక.. మధ్యలో మరికొన్ని సినిమాలు రావటం ఖాయమైంది. రిలీజ్ డేట్లను ప్రకటించిన జాబితాను చూస్తే..

దీపావళి 2021                సూర్యవంశీ                        అక్షయ్ కుమార్.. కత్రినా

19 నవంబరు 2021         బంటీ ఔర్ బబ్లీ -2             సైఫ్ అలీఖాన్.. రాణీ ముఖర్జీ

03 డిసెంబరు 2021        తడప్                               అహన్ శెట్టి.. తారా సుతారియా

10 డిసెంబరు  2021       చండీగఢ్ కరే ఆషిఖీ             ఆయుష్మాన్ ఖురానా.. వాణీ కపూర్

25 డిసెంబరు 2021        ‘‘83’’                                రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకునే

31 డిసెంబరు 2021         జెర్సీ                                  షాహిద్ కపూర్.. మ్రణాళ్ ఠాకూర్

21 జనవరి    2022         ప్రధ్వీ రాజ్                          అక్షయ్కుమార్.. మానుషీ చిల్లర్

14 ఫిబ్రవరి    2022        లాల్ సింగ్ చద్దా                   అమీర్ ఖాన్.. నాగచైతన్య.. కరీనా కపూర్

25 ఫిబ్రవరి   2022         జయేష్ భాయ్ జోర్డార్          రణ్ వీర్.. షాలినీ పాండే

04 మార్చి   2022         బచ్చన్ పాండే                     అక్షయ్ కుమార్.. క్రతీ సనన్

18 మార్చి    2022          షంషేరా                           రణ్ బీర్ కపూర్.. వాణీకపూర్

25 మార్చి   2022            భుల్ భులైయా-2          కార్తీక్ ఆర్యన్.. కియార అడ్వాణీ

29 ఏప్రిల్   2022             మే – డే                          అమితాబ్.. అజయ్.. రకుల్

06 మే       2022             హీరో పంతీ -2                 టైగర్ ష్రాఫ్.. తారా సుతారియా

11 ఆగస్టు   2022             రక్షా బంధన్                     అక్షయ్ కుమార్.. భూమి ఫెడ్రేకర్

దీపావళి    2022               రామ్ సేతు                      అక్షయ్ కుమార్.. జాక్వలిన్ ఫెర్నాండెజ్

Tags: bollywoodMoviestheatres open
Previous Post

అమెరికాలో జ‌య‌ రాముడి జన్మదిన వేడుకలు

Next Post

తాజా ట్విస్ట్: కమ్మ కులానికి జగన్ వల !!

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Load More
Next Post

తాజా ట్విస్ట్: కమ్మ కులానికి జగన్ వల !!

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra