• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షా క్లాస్ తో అమరావతికి జై కొట్టిన సోము వీర్రాజు

admin by admin
November 18, 2021
in Andhra, Politics, Trending
0
సోము వీర్రాజు Somu Veerraju
0
SHARES
327
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గతంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మొదలు కేంద్ర హోం శాఖ పెద్దల వరకు అందరూ స్పష్టం చేశారు.  అంతేకాదు, రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనూ ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని, రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని గతంలోనే స్పష్టం చేసింది. దీంతో, అమరావతి రాజధానిపై కేంద్ర స్థాయిలోనూ బీజేపీ స్టాండ్ ఏమిటన్నది చాలాకాలం కిందటే స్పష్టమైంది. అయితే, ఇదంతా గతం. ఇటీవల కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ తో అమరావతి రాజధానిపై కేంద్రం తన వైఖరి మార్చుకుందని స్పష్టమైంది.

అమరావతి కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని ఏపీ బీజేపీ నేతలకు షా క్లాస్ పీకడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక, తాజాగా అమరావతి రాజధాని అంశంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనే అని, రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ స్టాండ్ అని సోము చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అమిత్ షా క్లాస్ తర్వాత సోము ఈ మాట ఎందుకన్నారు అన్న చర్చ జరుగుతోంది.

అంతేకాదు, అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందని, ఈ నెల 21న రైతుల మహా పాదయాత్రలో ప్రత్యక్షంగా తాము పాల్గొంటున్నామని సోము చెప్పడం వెనుక షా క్లాస్ పని చేసిందని చెబుతున్నారు. ఏది ఏమైనా…అమరావతి రాజధానికి కేంద్రం మద్దతు లభించే అవకాశాలున్నాయనే విధంగా సోము వ్యాఖ్యలుండడం శుభపరిణామమని అమరావతి రైతులు అభిప్రాయపడుతున్నారు.

Tags: amaravati capitalamit shahap bjp chief somu veerrajubjp will build amaravati
Previous Post

తండ్రికొడుకు లెక్కలే వేరు.. వేదిక మీద కేసీఆర్..జనాల్లో కేటీఆర్

Next Post

జోగి రమేష్ తోపాటు ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్

Related Posts

nara brahmani meets it employees
Andhra

పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి

September 24, 2023
nara bramhani with janasena 2
Andhra

నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?

September 24, 2023
car rally to support chandrababu
Andhra

కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !

September 24, 2023
nara lokesh yuvagalam
Politics

యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…

September 24, 2023
yv subbareddy
Andhra

తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం

September 24, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Load More
Next Post
Jogi Ramesh

జోగి రమేష్ తోపాటు ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra